Virat Kohli: హాట్ బ్యూటీ ఫొటోకి లైక్.. నెట్టింటా రచ్చ.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ
- హాట్ బ్యూటీ ఫొటోకి లైక్
- క్లారిటీ ఇచ్చిన కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మరోసారి వార్తల్లో నిలిచాడు. కోహ్లీ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక పని చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఓ హాట్ బ్యూటీ ఫొటోకి లైక్ కొట్టడమే. నటి అవనీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్‌ను ఆయన లైక్ చేసి, వెంటనే దానిని తొలగించడంతో అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 23 ఏళ్ల నటి ఫోటోను లైక్ చేసినందుకు కోహ్లీ ట్రోల్ అయ్యాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చెలరేగడంతో, విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.
Also Read:The Paradise: నాని కోసం రంగంలోకి మరో సంస్థ ?
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్‌నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ఏప్రిల్ 30వ తేదీన నటి అవనీత్ కౌర్ కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌ను విరాట్ కోహ్లీ తొలుత లైక్ చేసినట్లు కొందరు నెటిజన్లు గుర్తించారు. అవనీత్ కౌర్ ఫోటోను కోహ్లీ లైక్ చేసినట్లు కనిపించే స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే, కొద్దిసేపటికే ఆ లైక్‌ను ఆయన డిస్ లైక్ చేశారు. ఈ విషయం మరింత తీవ్రం కావడం గమనించిన కోహ్లీ, దీనిపై ఎలాంటి అపార్థం తలెత్తకుండా ఉండేందుకు తన వివరణ ఇచ్చాడు.
Also Read:Goa Stampede: గోవాలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి.. 50 మందికి గాయాలు
కోహ్లీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చాడు.. నేను నా ఫీడ్‌ను క్లియర్ చేస్తున్నప్పుడు పొరపాటున జరిగి ఉండొచ్చని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. అల్గారిథమ్ వల్ల ఈ ఇంటరాక్షన్ (లైక్) పొరపాటున నమోదై ఉండవచ్చు. దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదు. అనవసరమైన ఊహాగానాలు చేయవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు అని కోహ్లీ తెలిపాడు.
Also Read:WAVES 2025 : OTT ల పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన అమీర్ ఖాన్..
ఐపీఎల్ 2025లో కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు చేశాడు. IPL 2025లో కోహ్లీ ఆరు హాఫ్ సెంచరీలు సాధించాడు. ప్రస్తుత సీజన్లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, విరాట్ కోహ్లీ నాలుగుసార్లు 50 పరుగులకు పైగా ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది మాత్రమే కాదు, టీ20 క్రికెట్లో 13000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లీ నిలిచాడు.
తాజావార్తలు
-
LGBT – A Legal Battle: ‘ఎల్జీబీటీ’ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్‌కుమార్‌ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!