Virat kohli : ఐపీఎల్ నియమాలు ఉల్లంఘించినందుకు విరాట్ కోహ్లీకి జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat kohli : ఐపిఎల్‌లో సోమవారం (ఏప్రిల్ 17) రాత్రి జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కె) మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించబడింది. మ్యాచ్ సందర్భంగా ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతనికి జరిమానా విధించారు. కోహ్లీ కూడా తన తప్పును అంగీకరించాడు.
Read Also: Monkey : బావిలో పడిన పిల్లిని కాపాడిన కోతి
Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సిబి బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 10శాతం జరిమానా విధించినట్లు ఐపిఎల్ ప్రకటన పేర్కొంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లోని లెవల్-1 కేటగిరీల కింద కూడా కోహ్లీ తన తప్పును అంగీకరించాడు. ఇందులో ఆటగాడి దుస్తులకు, ప్రత్యర్థి జట్టుతో, అంపైర్‌తో ప్రవర్తనకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉంటాయి.
Read Also: Karimnagar Farmer: నీకు దండం పెడతా దిగన్నా.. రైతుని ప్రాధేయపడ్డ కానిస్టేబుల్
CSK చేతిలో RCB ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 6 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన RCB జట్టు నిర్ణీత ఓవర్లకు 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక్కడ విరాట్ కోహ్లీ కేవలం నాలుగు బంతులు ఆడిన తర్వాత పెవిలియన్‌కు చేరుకున్నాడు. అతను 6 పరుగుల వద్ద ఆకాష్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!