AI Video: “యుద్ధం ఆపేయండి” మోడీ కాళ్ల మీద పడిన పాకిస్థాన్ ప్రధాని.. వీడియో వైరల్
- కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి
- తీవ్రంగా రగిలిపోయిన భారతదేశం
- ఉగ్రవాద స్థావరాలను లేపేసిన భారత సైన్యం
- ట్రెండ్ అవుతున్న ఆపరేషన్ సిందూర్ అంశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా.. భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్‌లోని డజన్ల కొద్దీ రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఇప్పటి వరకు దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ అంశంపై ”ఇది మనమంతా గర్వించదగిన సమయం” అని అభివర్ణించారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌లో 4 చోట్ల, పాక్ ఆక్రమిత కశ్మీర్లో 5 చోట్లు సాయుధ బలగాలు దాడులు జరిపిన తీరును ఆయన వివరించారు.
READ MORE: Operation Sindoor Effect: మమల్ని క్షమించండి.. యుద్ధం ఆపేయండి! వెక్కి వెక్కి ఏడ్చిన టీవీ యాంకర్..
Also Read
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
కాగా.. ఆపరేషన్ సిందూర్‌పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో ఆపరేషన్ సింధూర్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, భారత్‌కి చెందిన చాలా వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ ఏఐ వీడియో బయటపడింది. ఈ వీడియోలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. పాకిస్థాన్ ప్రధాని మోడీ కాళ్లపై పడుతూ.. యుద్ధాన్ని ఆపేయండని ప్రాథేయపడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన దాడిపై షరీఫ్ బోరున విలపిస్తున్నారు. ఈ ఏఐ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
READ MORE: Pakistan: 80 విమానాలతో భారత్ దాడి, రైలు హైజాక్‌లో ప్రమేయం.. పాక్ ప్రధాని అబద్ధాలు..
😂😂😂#OperationSindoor #operation_sindoor pic.twitter.com/DoWay71VdW
— 🇮🇳 Rupen Chowdhury 🚩 (@rupen_chowdhury) May 7, 2025
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!