Operation Sindoor Effect: మమల్ని క్షమించండి.. యుద్ధం ఆపేయండి! వెక్కి వెక్కి ఏడ్చిన టీవీ యాంకర్..
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- మమల్ని క్షమించండి.. యుద్ధం ఆపేయండి
- లైవ్ న్యూస్ మధ్యలోనే ఏడ్చేసిన మహిళా యాంకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor Effect: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో భారతీయులపై జరిగిన ఉగ్రదాడికి భారత ప్రభుత్వం గట్టి సమాధానం ఇచ్చింది. ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడి మంగళవారం అర్థరాత్రి తర్వాత బుధవారం తెల్లవారుజామున 1:44 గంటలకు ప్రారంభమై, కేవలం 23 నిమిషాల్లోనే ముగిసింది. మొత్తంగా 9 ఉగ్ర స్థావరాలను భారత్ లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేసింది. ఈ మెరుపుదాడులతో పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ, ఉగ్రవాద సంస్థలకు పెద్ద దెబ్బగా మారాయి. ఈ ఎటాక్ దెబ్బకు దాదాపు 90 మందికి పైగా ఉగ్రవాదులు మృతిచెందినట్లు సమాచారం. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మరణించినట్టు సమాచారం.
Read Also: Pakistan: 80 విమానాలతో భారత్ దాడి, రైలు హైజాక్‌లో ప్రమేయం.. పాక్ ప్రధాని అబద్ధాలు..
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
ఈ దాడులలో పాకిస్తాన్‌లో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది. ఇక ఈ దాడులపై పాకిస్తాన్ మీడియాలో తీవ్ర ఉద్వేగం వ్యక్తమవుతోంది. అయితే, పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ లైవ్ న్యూస్ మధ్యలోనే ఏడవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత దాడులతో పాకిస్థాన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని, తమను ఆదుకోవాలని ఆ యాంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, నెటిజన్లు మాత్రం దీనిపై సూటిగా స్పందిస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడమే ఈ దుస్థితికి కారణమని మండిపడుతున్నారు. సామాన్య ప్రజలను మతం అడిగి కాల్చినప్పుడు ఎందుకు ఏడవలేదని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
A Pakistani News Anchor Started Crying on Live TV after India's 🇮🇳 Operation Sindhoor against Pakistan 🇵🇰
~ What's your take on this 🤔 pic.twitter.com/BhJFkvih2C
— Richard Kettleborough (@RichKettle07) May 7, 2025
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!