ఒక బాలుడు మొసలిపై స్వారీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో.. కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించబడినదని వాస్తవ తనిఖీదారులు నిర్ధారించారు.. బహుళ విశ్లేషణలు ఫుటేజ్ నకిలీదని నిర్ధారించాయి, కంటెంట్ AI వీడియో జనరేషన్ సాధనాల ద్వారా సృష్టించబడింది. తరచుగా తప్పుదారి పట్టించే లేదా తప్పుడు వాదనలతో ఆన్‌లైన్‌లో షేర్ చేయబడుతుంది. సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పిల్లల చిలిపి చేష్టలకు సంబంధించిన షాట్స్, రీల్స్‌కు విపరీతమైన ఫాలోయింగ్…
Grok Spicy Mode: ఎలాన్ మస్క్‌కు చెందిన x సంస్థ తాజాగా విడుదల చేసిన ‘Grok Imagine’ ఫీచర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మల్టీమోడల్ టూల్ ద్వారా యూజర్లు టెక్స్ట్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి ఇమేజెస్, వీడియోలు సృష్టించవచ్చు. దీనిలో ఇందులో చర్చనీయాంశంగా మారుతుంది “Spicy Mode” అనే ప్రత్యేక సెట్టింగ్. Tragic Incident: గాల్లో ఆగిపోయిన గల్ఫ్ కార్మికుని గుండె.. నేడు కోరుట్లకు మృతదేహం! ఇకపోతే ఈ Grok Imagine ప్రస్తుతం iOS…
కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా.. భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్‌లోని డజన్ల కొద్దీ రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఇప్పటి వరకు దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ అంశంపై ''ఇది మనమంతా గర్వించదగిన సమయం'' అని అభివర్ణించారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్‌లో 4 చోట్ల, పాక్…
krishank Manne: హైదరాబాద్ కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని భూ వివాదంతో పాటు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) అంశంపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేసిన బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూములపై AI ఆధారంగా తప్పుడు పోస్టులు చేశారనే అభియోగంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ నెల 9, 10, 11 తేదీలలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరుకావాలని…