Vijay Deverakonda : ప్రధాని మోదీకి ‘విరోష్’ పెళ్లి పిలుపు.. హైదరాబాద్ రిసెప్షన్‌కు ముఖ్య అతిథిగా పీఎం?
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత ఇప్పుడు తమ రిసెప్షన్ వేడుకను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారత గౌరవ ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 3న హైదరాబాద్‌లో జరగబోయే తమ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానించారు.
Also Read : Deepika Padukone : దీపికాకు హాలీవుడ్ షాక్.. వరుసగా చేజారుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్?
Also Read
- AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రధాని మోదీని కలిసి ఆహ్వాన పత్రికను అందజేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జంటను ప్రధాని ఆశీర్వదించినట్లు తెలుస్తోంది. సినీ రంగంలో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు తారలు, దేశ ప్రధానిని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఉదయ్‌పూర్‌లో కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్యే పెళ్లి జరగగా, హైదరాబాద్‌లో జరగనున్న ఈ రిసెప్షన్‌కు రాజకీయ, సినీ,వ్యాపార రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ఈ వేడుకకు వచ్చే అవకాశం ఉందనే వార్తలతో ఇప్పుడు భాగ్యనగరంలో సందడి మొదలైంది. ప్రధానితో ఉన్న ఈ ఫోటోలు చూసిన అభిమానులు “నేషనల్ క్రష్ రౌడీ స్టార్ రేంజ్ అంటే ఇది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Putin – Abbas Araghchi Meeting: అమెరికాకు పుతిన్ మాస్టర్ స్ట్రోక్.. ఇరాన్‌కు రష్యా ‘ఫుల్’ సపోర్ట్..!
-
AP Intermediate Supplementary Exams: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు..!
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!