Video: అమిటీ యూనివర్శిటీలో బాలికపై దాడి.. పోలీసుల దర్యాప్తు
- నోయిడా అమిటీ యూనివర్శిటీలో దాడి
- బాలిక చెంపపై పదే పదే కొట్టిన వ్యక్తి
- వీడియో వైరల్.. పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నోయిడాలోని అమిటీ యూనివర్శిటీ క్యాంపస్‌లో ఓ వ్యక్తి.. బాలికను చెంపదెబ్బలు కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియో వైరల్ కావడంతో పోలీసులు దృష్టి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీడియోలో దెబ్బలు తింటోంది.. అమ్మాయా? లేకుంటే బాలికా? అన్నది క్లారిటీగా లేదు. కాకపోతే వ్యక్తి మాత్రం ఇష్టానుసారంగా కొట్టడంతో కిందపడిపోయింది. అనంతరం పైకి లేవగానే తిరిగి మళ్లీ కొడతూనే ఉన్నాడు. అసలు వారిద్దరు ఎవరు? ఎందుకు కొడుతున్నాడు? అన్న విషయం తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఐఏఎస్, ఐపీఎస్‌లతో చంద్రబాబు భేటీ.. అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
- Red Alert: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ..!
- ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
- AP Weather Alert: ఉత్తరాంధ్రపై వాయుగుండం పడగ.. 48 గంటలు కీలకం.. భారీ వర్షాలు, వరదల ముప్పు!
వీడియోలో అమ్మాయి.. వ్యక్తి గొడవ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. 15 సెకన్ల వీడియోలో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. కొంత సమయంలో తర్వాత వాగ్వాదం తీవ్ర కావడంతో ఆ వ్యక్తి.. మహిళ ముఖంపై కొట్టి.. నేలపైకి నెట్టాడు. ఆమె తిరిగి లేచి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించగా.. తిరిగి ముఖంపై కొట్టాడు.
ఇది కూడా చదవండి: BB4 : బాలయ్య, బోయపాటి మూవీ లో ఆ హీరోయిన్ ను తీసుకోవాల్సిందే.. డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్..?
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రైవేట్ యూనివర్సిటీ క్యాంపస్‌లోని సీసీటీవీ ఫుటేజీతోపాటు వీడియోను పరిశీలిస్తున్నారు. పోలీసులు మాట్లాడుతూ.. వీడియోలో ఉన్న వ్యక్తిని గుర్తించి.. అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Cinnamon water: శరీర బరువు తగ్గేందుకు దాల్చిన చెక్క నీరు..ట్రై చేయండి
नोएडा के नामी यूनिवर्सिटी में यवुक ने युवती को जमकर मारे थप्पड़
युवती के साथ मारपीट का वीडियो सोशल मीडिया पर वायरल
निजी यूनिवर्सिटी का बताया जा रहा है वायरल वीडियो
वायरल वीडियो के आधार पर पुलिस जांच में जुटी
सेक्टर 126 क्षेत्र के एमिटी यूनिवर्सिटी का बताया जा रहा है वीडियो… pic.twitter.com/8wcvMGWsAM
— News1India (@News1IndiaTweet) June 13, 2024
తాజావార్తలు
-
Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
-
CM Reply: ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ‘ది పారడైజ్’ చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రిప్లై ఇదే.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
TheParadise Premiere : నో కట్స్, నో బీప్స్.. ఓవర్సీస్లో నేడే ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్లు!
-
Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
ట్రెండింగ్
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!