Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Venkatesh Birthday Anil Ravipudi Special Video

Venkatesh Birthday : వెంకీమామ పుట్టినరోజున అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్ వీడియో

Published Date :December 13, 2025 , 1:28 pm
By Mounika
Venkatesh Birthday : వెంకీమామ పుట్టినరోజున అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్ వీడియో
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘విక్టరీ’ వెంకటేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో కీలక పాత్రలో కనిపించనున్నా విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్ దాదాపు అరగంట పాటు స్క్రీన్‌పై కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, వెంకీ పాత్ర కూడా స్పెషల్‌గా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, వెంకటేష్ నెక్ట్స్ మూవీగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమాను సమ్మర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : The Raja Saab : నెల రోజుల ముందే.. ‘ది రాజా సాబ్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ!

అంటే ఈ ఏడాదిలోనే వెంకటేష్ నుంచి ‘మన శంకర వరప్రసాద్ గారు’, ‘ఆదర్శ కుటుంబం’ అనే రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఈ ప్రాజెక్టు తర్వాత కూడా వెంకీ తదుపరి సినిమాల‌పై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్. కెరీర్ ప్రారంభించి దాదాపు నలభై సంవత్సరాలు గడిచినా, యంగ్ హీరోల‌కు పోటీ ఇస్తూ దూసుకుపోతున్న వెంకటేష్ మరోసారి తన స్టామినా‌ను ప్రూవ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నేడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఓ స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ “పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన విక్టరీ @వెంకీమామ గారు” అంటూ పోస్ట్ చేశారు. అలాగే వెంకటేష్ నటిస్తున్న తాజా పాత్ర ‘మన శంకర వర ప్రసాద్’‌ను తమ కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా, “ఈ సంక్రాంతికి మెగాస్టార్‌తో కలిసి మీరు స్క్రీన్లను వెలిగించాలని కోరుకుంటున్నాను” అంటూ తెలిపారు. ఈ ఆత్మీయ బర్త్‌డే విషెస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అనిల్ రావిపూడి – వెంకటేష్‌ల మధ్య ఉన్న బలమైన అనుబంధాన్ని మరోసారి చూపిస్తున్నాయి.

 

Happy birthday dearest Victory @VenkyMama garu & welcome to the family of #ManaShankaraVaraPrasadGaru 🎉❤️

Can't wait for you to light up the screens this Sankranti along with the Megastar @KChiruTweets garu 😍#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE.

Megastar @KChiruTweets… pic.twitter.com/8Gw9nKNCl3

— Anil Ravipudi (@AnilRavipudi) December 13, 2025

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • Chiranjeevi Movie Updates
  • Man Shankara Varaprasad Gaaru
  • telugu cinema news
  • Venkatesh birthday

తాజావార్తలు

  • PBKS vs LSG: బౌలర్లను ఉతికారేసిన ప్రియాంశ్ ఆర్య, కనోలీ.. లక్నో ముందు భారీ టార్గెట్

  • Strait of Hormuz: హర్మూజ్ జలసంధి.. ప్రపంచానికి ప్రాణవాయువు ఎలా అయింది.. అసలు రహస్యం ఇదే..

  • Cyber Crime : భారీ సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించిన పోలీసులు

  • Iran: “అసలు ట్రంప్ ఎవరు.?” ఇరాన్ ప్రెసిడెంట్ ఘాటు వ్యాఖ్యలు..

  • Samsung Micro RGB TV: సామ్ సంగ్ మైక్రో RGB స్మార్ట్ టీవీలు విడుదల.. 165Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ అట్మోస్‌

ట్రెండింగ్‌

  • Health Tips : కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్రంలో రక్తం ఎందుకు వస్తుంది.? నిపుణుల వివరణ

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions