‘విక్టరీ’ వెంకటేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో కీలక పాత్రలో కనిపించనున్నా విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్ దాదాపు అరగంట పాటు స్క్రీన్‌పై కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, వెంకీ పాత్ర కూడా స్పెషల్‌గా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, వెంకటేష్…