‘విక్టరీ’ వెంకటేష్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో కీలక పాత్రలో కనిపించనున్నా విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వెంకటేష్ దాదాపు అరగంట పాటు స్క్రీన్‌పై కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, వెంకీ పాత్ర కూడా స్పెషల్‌గా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, వెంకటేష్…
చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వంభర’. చిరు సరసన త్రిష కథానాయికగా నటిస్తోంది. త్రిషతో పాటు మరో ఐదుగురు హీరోయిన్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి వంటి చిత్రాల తర్వాత మరోసారి చిరంజీవి చేస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ఇది. బింబిసార చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు విశిష్ట రెండవ సినిమా విశ్వంభర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Aslo Read: Tollywood…
మెగా అభిమానులకు భోళాశంకర్ చిత్రయూనిట్ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ సినిమా నుంచి అప్డేట్ విడుదల చేసింది. చిరంజీవి కథానాయకుడిగా తమన్నా కథానాయికగా.. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. మహా శివరాత్రి సందర్భంగా ‘వైబ్ ఆఫ్ భోళా’ పేరుతో చిత్ర యూనిట్ ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. చిరంజీవి నుంచి ఈ మూవీలో కొత్తలుక్‌లో ఫుల్ జోష్‌తో…