కూలీతో వెయ్యి కోట్ల గ్యారెంటీ ఫిల్మ్ అనేలా అంచనాలు పెంచి తుస్సుమనిపించాడు లోకేశ్ కనగరాజ్. భారీ మల్టీస్టారర్స్‌తో ప్రయోగం చేస్తే సరిపోదు.. కథ క్వాలిటీ ముఖ్యమని క్లియర్ రిజల్ట్ ఇచ్చారు ఆడియన్స్. ధౌజండ్ క్రోర్ మాటేరుగు.. 500 కోట్లు దాటడానికి నానా అవస్థలు పడింది ఫిల్మ్. ఈ దెబ్బకు లోకీపై ప్రేక్షకుల్లోనే కాదు.. స్టార్ హీరోల్లో కూడా ఈక్వేషన్స్ మారిపోయాయి. అమీర్‌తో నెక్ట్స్ ఇయర్ ప్రాజెక్ట్ ఉండబోతుందని లోకీ ఎనౌన్స్ చేయగా.. క్రియేటివ్ డిఫరెన్స్ బాలీవుడ్ హీరో…
Chiranjeevi-Balakrishna : మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ వస్తోంది. నేడు చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా నేడు టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేశారు. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటిది ఈ రోజు చిరంజీవి గారినే డైరెక్ట్…
లియోలో సంజయ్ దత్‌కు సరైన రోల్ దక్కలేదట.. అతడి టైంని వేస్ట్ చేశాడట.. ఇవీ పుకార్లు కాదండీ బాబు.. స్వయంగా సంజూనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మున్నాభాయ్ రిగ్రెట్ ఫీల్ అయినట్లే.. ఫ్యూచర్‌లో ఆ యాక్టర్లు కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేయబోతున్నారా….? ఆ పాత్రలకు లోకీ న్యాయం చేస్తాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీ. వార్ 2కి…
Mega MultiStarrer: అసలు సిసలు మల్టీస్టారర్‌కు నిదర్శనంగా నిలిచింది ఇటీవల వచ్చిన రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ. ఇలా ప్రస్తుత కాలంలోని ఇద్దరు సూపర్‌స్టార్లతో సినిమా చేయాలంటే ఎంతో కసరత్తు చేయాలి. రాజమౌళి కాబట్టే ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో మల్టీస్టారర్ సాధ్యపడింది. అయినా ఆయా స్టార్స్ అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. అది టీ కప్పులో తుఫాన్‌లా సమసిపోయినా ఇప్పటికీ సోషల్ మీడియాలో స్టార్స్ అభిమానుల తాటాకు చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. మరి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలా మరో మల్టీస్టారర్…
ట్రిపుల్ ఆర్ తర్వాత టాలీవుడ్‌లో మరిన్ని మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు స్టార్ హీరోలు. ఈ నేపథ్యంలో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ తెరపైకొస్తున్నాయి. అందులోభాగంగా.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ-విక్టరీ వెంకటేష్ హీరోలుగా.. ఓ భారీ మల్టీ స్టారర్ సినిమా రాబోతోందని తెలుస్తోంది. అందుకోసం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రంగం సిద్దం చేస్తున్నాడట. గతంలో వెంకటేష్, మహేష్ బాబుతో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాను మల్టీస్టారర్‌గా తెరకెక్కించి మెప్పించాడు శ్రీకాంత్. ఇక చివరగా…
ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు అందమైన భామలు! కానీ, సదరు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ కాదు! హారర్ మూవీ! అంటే… నలుగురు హాట్ బ్యూటీస్ నటించిన హారర్ థ్రిల్లర్ అన్నమాట!తమిళ దర్శకుడు డీకే సారథ్యంలో రూపొందింది ‘కరుణ్గాపియమ్’ సినిమా. కాజల్ అగర్వాల్, రెజీనా కసాండ్రా, రైజా విల్సన్, జననీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది. దర్వకుడు డీకే తన ట్విట్టర్ హ్యాండిల్…