AP Elections 2024: మాకు మద్దతివ్వండి.. కేంద్రం నుంచి మరన్ని నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: వచ్చే ఎన్నికల్లో అందరూ టీడీపీకి మద్దతు ఇవ్వాలి.. రాష్ట్రంలో టీడీపీ కూటమి.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుంది.. కేంద్రం నుంచి మరన్ని నిధులను తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అని ప్రకటించారు నెల్లూరు లోక్‌సభ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి.. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్ ఏసీ కూరగాయల మార్కెట్లో నెల్లూరు సిటీ కూటమి అభ్యర్థి నారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెల్లూరు మార్కెట్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం అన్నారు. హోల్ సేల్ వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తాం.. వచ్చే ఎన్నికల్లో అందరూ టీడీపీ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Read Also: T20 World Cup 2024: న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టు ప్రకటన.. స్టార్‌లకు దక్కని చోటు!
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ఇక, నెల్లూరు సిటీ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి నారాయణ మాట్లాడుతూ.. నెల్లూరు మార్కెట్లో నీటి సమస్యను పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు. మార్కెట్‌లోని వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. వ్యాపారుల సక్రమంగా వ్యాపారం చేసుకోవాలంటే అభివృద్ధి అవసరం అన్నారు. మన రాష్ట్రంలోని వ్యాపారులంతా పక్క రాష్ట్రాలకు వెళుతున్నారు.. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం లేకపోవడమే కారణం అన్నారు. అయితే, టీడీపీ అధికారంలోకి రాగానే నెల్లూరు ను స్మార్ట్ సిటీగా మారుస్తాం అని ప్రకటించారు నారాయణ.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..