Varalaxmi Sarathkumar: ప్రముఖ సౌత్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ముంబయి నగరానికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవా (Nicholai Sachdev)తో జీవితాన్ని పంచుకోనునుంది. వీరి పెళ్లి నేపథ్యంలో కాబోయే దంపతులు ఇద్దరు శుభలేఖలు పంచుతూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే, వరలక్ష్మి శరత్ కుమార్ తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవాతో కలిసి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ఇంటికి వెళ్లారు.…
పెళ్లి పత్రిక అనగానే.. అందులో కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు.. బంధుమిత్రుల శుభాకాంక్షలు.. తల్లిదండ్రుల దీవెనలు.. అంటూ., అదికూడా లేదంటే ఇంట్లోనే పెద్దవారి ఆశీస్సులు అంటూ కార్డ్స్ ను ముద్రిస్తుంటారు. కానీ తెలంగాణలో ఓ యువకుడు మాత్రం తన పెళ్లి పత్రికలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించాడు. దాంతో అతను మోడీ మీద తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. Also Read: Kaushik Reddy: పొన్నం ప్రభాకర్ ను ఆవేశం స్టార్ అని పిలవాలి.. దీనికి సంబంధించిన…
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఓ మధురమైన ఘట్టం. జీవితంలో ఒక్కసారి చేసుకునే ఈ కార్యక్రమంకు వారి స్థాయికి తగ్గట్టు వివాహ సంబరాలను ఏర్పాటు చేసుకుంటారు. మరికొందరైతే వారి స్థాయికి మించి కూడా చేయడం మనం చూస్తుంటాము. ఇందులో భాగంగానే వివాహ ఆహ్వాన పత్రిక నుండి పెళ్లికి వచ్చిన బంధుమిత్రులకి కల్పించే సౌకర్యాల నుండి వారు తిరిగి వెళ్లే సమయంలో ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ వరకు అన్ని మంచ్చిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
Weddings Candidates: పెళ్లిళ్లంటే హడావుడి మామూలుగా ఉండదు. వాళ్లకు ఉన్న స్థాయిని బట్టి పెళ్లికి పెద్దవాళ్లను పిలిచి గ్రాండ్ గా పెళ్లిళ్లు చేస్తుంటారు. అదే రాజకీయ నాయకులు వస్తే ఆ పెళ్లిలో సందడే వేరబ్బా..
Viral Wedding Card: సాధారణంగా మనుషులకు పేరు ఎలా ఉంటుంది.. అందరు పిలిచే విధంగా ఉంటుంది. కొంతమంది తాతబామ్మల పేరు కలిసేలా పిల్లలకు పెడతారు. ఇంకొంతమంది దేవుళ్ళ పేర్లు కలిసేలా పెడతారు. మరికొంతమంది ప్రేమించినవారికి మర్చిపోలేక.. తమ పిల్లలకు వారి పేర్లు పెట్టుకొని ఆనందిస్తుంటారు.
Wedding Card : ఈ మధ్య కాలంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడంతో పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. యువకులు జీవితంలో స్థిరపడాలంటే 30ఏళ్లు పడుతుంది. అప్పటికే సగం జీవితం కావస్తుండడంతో బట్ట, పొట్ట వచ్చేస్తున్నాయి.
చాలా మంది అభిమానులు తమకు ఇష్టమైన హీరోలపై వివిధ రూపాల్లో అభిమానాన్ని చాటుతుంటారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కు అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తూ.గో జిల్లా కొవ్వూరు చెందిన కోటే హరీష్‌బాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీపై వినూత్న రీతిలో తన అభిమానం చాటుకున్నాడు. ప్రస్తుతం కోటే హరీష్‌బాబు జనసేన లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4న ఆయన వివాహం చేసుకోనున్నాడు. ఈ సందర్భంగా…