Varalaxmi Sarathkumar: ప్రముఖ సౌత్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలో వివాహం చేసుకోనున్నారు. ముంబయి నగరానికి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవా (Nicholai Sachdev)తో జీవితాన్ని పంచుకోనునుంది. వీరి పెళ్లి నేపథ్యంలో కాబోయే దంపతులు ఇద్దరు శుభలేఖలు పంచుతూ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే, వరలక్ష్మి శరత్ కుమార్ తన కాబోయే భర్త నికోలాయ్ సచ్ దేవాతో కలిసి టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ఇంటికి వెళ్లారు.…