Vande Bharat Fares: తగ్గుతున్న వందే భారత్ ఛార్జీలు.. కారణమేంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొన్ని రైళ్ల ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇటీవల రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో చాలా మంది ప్రయాణికులు లబ్ధి పొందుతారని రైల్వే భావిస్తుంది. అయితే ఛార్జీలు తక్కువగా ఉంటే ప్రతి ఒక్కరూ వందేభారత్ లో ప్రయాణించవచ్చని తెలుపుతుంది. మరోవైపు ఇప్పుడున్న పరిస్థితుల్లో వందేభారత్ రైలును నడపడం వల్ల రైల్వేకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేశాఖ నిజంగా ప్రజల ప్రయోజనాల కోసం వందేభారత్ ఛార్జీలను తగ్గిస్తున్నదా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పుడు నడిచే వందే భారత్ రైళ్లలో ఛార్జీలు అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా లేవు. దీంతో అందరికి అందుబాటులో ఉండేవిధంగా ఛార్జీలను తగ్గించాలని రైల్వే ఆలోచిస్తోంది. అయితే ఛార్జీలు తగ్గించే దాని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం..
Preview vs Prevue: జవాన్ ప్రెవ్యూ రిలీజ్.. ఇంతకీ ప్రెవ్యూ అంటే ఏంటో తెలుసా?
Also Read
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
రైల్వే శాఖ ప్రకారం.. ప్రస్తుతం షార్ట్ రూట్ రైళ్లు మినహా మిగిలిన రైళ్లు పూర్తి సామర్థ్యంతో నడుస్తున్నాయి. అయితే చిన్న రూట్ రైళ్లలో తక్కువ మంది ప్రయాణిస్తున్నారు. అటువంటి పరిస్థితిల్లో.. ఈ మార్గాల రైళ్ల ఛార్జీలను పరిగణనలోకి తీసుకుని, మార్పులు చేయవచ్చు. వందే భారత్‌లో అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు 3 గంటలు. ఎక్కువ దూరం ప్రయాణించే రైలు 10 గంటలు. అయితే 3 గంటల సమయం పట్టే రైళ్లలో ప్రయాణించేందుకు జనం మొగ్గు చూపడం లేదు.
Pushpa 2 : పుష్ప 2 లో నటించబోతున్న ఆ బాలీవుడ్ హీరో..?
వందే భారత్ రైలు ప్రారంభించినప్పటి నుండి కొన్ని రూట్లలో దాని చాలా కోచ్‌లు ఖాళీగా ఉండటాన్ని రైల్వేశాఖ గుర్తించింది. తక్కువ దూర మార్గాల్లోని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రైళ్లలో సీట్లు పూర్తిగా నిండకపోవడంతో రైల్వేశాఖ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రైళ్ల ఛార్జీలను తగ్గించే ఆలోచనలో రైల్వేశాఖ ఉంది. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండి ప్రయాణికులు వెళ్లని రైళ్లను అద్దెకు తీసుకోవచ్చు. ఈ జాబితాలో ఇండోర్-భోపాల్, భోపాల్-జబల్‌పూర్ మరియు నాగ్‌పూర్-బిలాస్‌పూర్ రూట్ రైళ్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!