Preview vs Prevue: జవాన్ ప్రెవ్యూ రిలీజ్.. ఇంతకీ ప్రెవ్యూ అంటే ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What is difference between preview and prevue: బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘జవాన్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో మూవీ ప్రెవ్యూని సోమవారం అంటే జూలై 10న విడుదల చేశారు. ఈ ప్రెవ్యూ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తుందని అనడంలో సందేహం లేదు. ఇక సమాజంలోని తప్పులన సరిదిద్దడానికి ఓ వ్యక్తి చేసే ఎమోషనల్ జర్నీయే హై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ జవాన్ సినిమా అని ప్రెవ్యూ చూస్తే అర్థమవుతుంది. యాక్షన్ ప్యాక్డ్‌గా రూపొందిన జవాన్ మూవీ ప్రెవ్యూ సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లింది, భారీ విజువల్స్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుందని చెప్పక తప్పదు. యాక్షన్, ఎమోషన్స్ పర్‌ఫెక్ట్ కాంబినేషన్‌లో జవాన్ అందరినీ అలరిచంనుందని ప్రెవ్యూలో చూపించగా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చిందని అంటునారు. ఇక మనం ఈ ప్రెవ్యూ చూస్తే ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం, గొప్ప విజువల్స్‌ను చూస్తుంటే ప్రేక్షకులు ఊహించిన దాని కంటే ఎక్కువగా సినిమా ఉంటుందనిపిస్తుంది. ఈ జవాన్ ప్రెవ్యూ కింగ్ ఖాన్ షారూక్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభం అవుతుంది.
Komatireddy Venkatreddy: మరో 45 రోజుల్లో అసెంబ్లీ రద్దవుతుంది.. కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
ప్రతి ఫ్రేమ్ ఎగ్జయిట్‌మెంట్‌ను పెంచుతూ రాగా షారూక్ ఖాన్ డిఫరెంట్ లుక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రానీ విధంగా భారీ బడ్జెట్‌తో పాటు భారీ తారాగణం ఈ సినిమాలో ఉందని చెప్పచ్చు. షారూక్ ఖాన్‌తో పాటు నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనె, సాన్యా మల్హోత్రా, ప్రియమణి, గిరిజ ఓక్, సంజిత భట్టాచార్య, లెహ్రా ఖాన్, అలియా ఖురేషి, రిది దోగ్రా, సునీల్ గ్రోవర్, ముఖేష్ చబ్రా తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక పోస్టర్స్, టీజర్‌తో ఆసక్తి పెంచుతూ వచ్చిన ఈ సినిమా ప్రెవ్యూ ఇప్పుడు అంచనాలను మరింతగా పెంచేసిందని చెప్పక తప్పదు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సమర్పణలో గౌరీ ఖాన్ నిర్మాతగా జవాన్ సినిమాను నిర్మిస్తుండగా అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ‘జవాన్’ చిత్రం సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా నుంచి మునుపెన్నడూ వినని ప్రెవ్యూ రిలీజ్ చేయడంతో కొంతమంది అది ప్రివ్యూ అనుకుని పొరబడ్డారు. కానీ ప్రెవ్యూ – ప్రివ్యూ ఒకటి కాదు. అసలు ప్రెవ్యూ అంటే సినిమా నుంచి కొన్ని ఆసక్తికరమైన సీన్స్ తో కూడిన టీజర్ లాంటిది అని అర్ధం. రెండిటికీ దాదాపు అర్ధం ఒకటే అయినా వేర్వేరు పదాలు, వేర్వేరు సందర్భాల్లో వాడతారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..