Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Vaibhav Sooryavanshi Fastest Fifty Ipl 2026 Rr Vs Csk Records

Vaibhav Sooryavanshi: బౌలర్లను వణికించిన 15 ఏళ్ల కుర్రాడు.. రైనా, అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ రికార్డులు బద్దలు!

Published Date :March 31, 2026 , 7:48 am
By RAMAKRISHNA KENCHE
Vaibhav Sooryavanshi: బౌలర్లను వణికించిన 15 ఏళ్ల కుర్రాడు.. రైనా, అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ రికార్డులు బద్దలు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఓ 15 ఏళ్ల కుర్రాడు. స్టార్ బౌలర్లను సైతం వణించాడు. సోమవారం గౌహతిలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ యువకుడు కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో మూడవ అత్యంత వేగవంతమైన అర్ధశతకం కాగా, రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాట్స్‌మెన్‌లలో రెండవ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. 2023లో కేకేఆర్‌పై 13 బంతుల్లో అర్ధశతకం సాధించిన యశస్వి జైస్వాల్ తొలి స్థానంలో ఉండగా.. వైభవ్ రెండో ప్లేస్‌కి చేరుకున్నాడు. ఇక వైభవ్ సూర్యవంశీ తన 15 బంతుల ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 305.88గా ఉంది. ఇక మొత్తం మ్యాచ్‌లో 17 ఆడి 52 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే, ఈ సీజన్ ఐపీఎల్‌లో తన మొట్టమొదటి మ్యాచ్‌లోనే వైభవ్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. సురేష్ రైనా, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ (16 బంతులు) పేరిట ఉన్న రికార్డులను వైభవ్ అధిగమించాడు.

READ MORE: Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

రాజస్థాన్ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్‌ల జాబితా:
1. యశస్వి జైస్వాల్ – 13 బంతులు vs KKR, 2023
2. వైభవ్ సూర్యవంశీ – 15 బంతులు vs CSK, 2026
3. వైభవ్ సూర్యవంశీ – 17 బంతులు vs గుజరాత్ టైటాన్స్, 2025
4. జోస్ బట్లర్ – 18 బంతులు vs 1 ఢిల్లీ, 18 బంతులు

CSKపై అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీల జాబితా:
1. ర్యాన్ రికెల్టన్ – 14 బంతులు, 2025
2. వైభవ్ సూర్యవంశీ – 15 బంతులు, 2026
3. కీరన్ పొలార్డ్ – 17 బంతులు, 2021

గత ఏడాదిగా వైభవ్ అద్భుతమైన ఫామ్‌లో కొనసాగాడు. 2026 అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లోనూ సెంచరీ సాధించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆసక్తికరంగా, ఇన్నింగ్స్‌లోని మొదటి బంతికే ఔట్ కావాల్సింది. కానీ.. ఈ క్యాచ్‌ను కార్తిక్ శర్మ జారవిడిచాడు. తనకు లైఫ్ దొరకడంతో వైభవ్ చెలరేగాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 12.1 ఓవర్లలోనే సీఎస్‌కే నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యశస్వి 36 బంతుల్లో 38 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, రియాన్ పరాగ్ 11 బంతుల్లో 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

 

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket viral innings
  • fastest fifty IPL history
  • IPL 2026 records
  • IPL fastest half century list
  • Rajasthan Royals News

తాజావార్తలు

  • Vaibhav Sooryavanshi: బౌలర్లను వణికించిన 15 ఏళ్ల కుర్రాడు.. రైనా, అభిషేక్, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ రికార్డులు బద్దలు!

  • Vrushakarma: నాగచైతన్య ‘వృషకర్మ’ షూటింగ్ అప్‌డేట్..

  • Ustad Bhagath Singh : భారీ నష్టాలు మిగిల్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

  • Iran-US: భారత్‌కు వస్తున్న ఇరాన్ విమానంపై అమెరికా దాడి

  • Benjamin Netanyahu: యుద్ధం ముగింపుపై నెతన్యాహు సంచలన ప్రకటన..

ట్రెండింగ్‌

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!

  • Cheruku Rasam : చెరుకు రసం తాగుతున్నారా.. ఈ విషయం తెలుసుకున్నారా మరి..!

  • Human Saliva: మన ఉమ్మిలో ఉన్న పవర్ ఫుల్ పదార్థం గురించి మీకు తెలుసా?

  • Honey Tea Benefits : టీ + తేనె = ఆరోగ్యం..? కానీ ఈ తప్పు చేస్తే ప్రమాదం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions