Home
Ipl 2026 Records
Ipl 2026 Records News
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గుజరాత్ టైటాన్స్ (GT) తో అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కెరీర్లోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డుకెక్కింది. అతని కెరీర్‌లో ఇంతకుముందు 2018లో రాజస్థాన్ రాయల్స్‌పై 26 బంతుల్లో,… -
Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్‌పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్‌లో ఉన్నది అదే అంటూ..
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి, కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసిన 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ (RR) యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి తన మైండ్‌లో ఎక్కడో ఒకచోట ఉన్న మాట నిజమేనని, కానీ కోచ్‌లు మాత్రం తను ప్రాక్టీస్‌లో ఏం చేశాడో ఇక్కడ కూడా అదే అమలు చేయమన్నారని వైభవ్… -
Mohsin Khan: మోసిన్ ఖాన్ సంచలనం.. కేకేఆర్‌పై విరుచుకుపడి 5 వికెట్ల హాల్‌తో సరికొత్త రికార్డులు
ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం ప్రదర్శన ఆకట్టుకునేలా లేకపోయినా, మహమ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్ తర్వాత మోసిన్ ఖాన్ సంచలనం సృష్టించాడు. కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈ యువ బౌలర్ ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో 23 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసిన మోసిన్ ఖాన్, ఈ సీజన్‌లో తన మొదటి ఐదు వికెట్ల హాల్‌ను నమోదు చేశాడు.… -
Sanju Samson: గుజరాత్ టైటాన్స్‌పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
ఐపీఎల్ 2026 సీజన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఆటగాడు సంజూ శాంసన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఆదివారం చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ 11 పరుగులు చేయగా.. ఐపీఎల్ కెరీర్‌లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన 10వ ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించారు. కేవలం 3555 బంతుల్లోనే ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా,… -
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన చారిత్రాత్మక విజయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. 265 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించిన అనంతరం పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్సే తమలో గెలుపుపై నమ్మకాన్ని పెంచిందని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ఇన్నింగ్స్ మాకు స్ఫూర్తి.. “ఢిల్లీ బ్యాటర్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చూస్తుంటే ముచ్చటగా అనిపించింది.… -
KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..
ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 25న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఒక అద్భుతానికి వేదికైంది. విమర్శలన్నింటినీ పక్కన పెట్టి, ఆధునిక టీ20 క్రికెట్ వేగానికి అనుగుణంగా తనను తాను మలచుకున్న కె.ఎల్. రాహుల్, పంజాబ్ కింగ్స్‌పై కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగిపోయారు. కేవలం 67 బంతుల్లోనే 152 పరుగులతో అజేయంగా నిలిచి, ఐపీఎల్ చరిత్రలోనే ఒక మైలురాయిని సృష్టించారు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ విధ్వంసం మామూలుగా లేదు. ఈ మ్యాచ్‌లో రాహుల్… -
DC vs PBKS: ఢిల్లీ క్యాపిటల్స్ ఊచకోత.. అభిషేక్ శర్మ రికార్డు బద్దలు.. ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోర్..
ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) బ్యాటర్లు శివాలెత్తారు. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసి సరికొత్త రికార్డులను సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో ఇది ఒక చిరస్మరణీయ ఇన్నింగ్స్‌గా నిలిచిపోనుంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోర్ కావటం విశేషం. రాహుల్ వీరవిహారం – రికార్డుల మోత ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఆరంభం నుంచే పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన… -
KL Rahul: కేఎల్ రాహుల్ రికార్డుల మోత.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్.. చరిత్ర తిరగరాశాడు..
ఐపీఎల్ 2026 సీజన్‌లో శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 47 బంతుల్లోనే శతకాన్ని బాదిన రాహుల్, ప్రస్తుతం 145 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఐపీఎల్ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ఆవిష్కరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తరఫున ఒక బ్యాటర్ సాధించిన అత్యున్నత వ్యక్తిగత స్కోరుగా ఇది రికార్డు సృష్టించింది. పంత్ రికార్డు కనుమరుగు.. గతంలో ఢిల్లీ తరఫున అత్యధిక… -
SRH vs RR: కాటేరమ్మకొడుకుల దెబ్బకు అల్లాడిన రాజస్థాన్.. ఐపీఎల్ చరిత్రలోనే దారుణమైన రికార్డ్
SRH vs RR IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) చేతిలో రాజస్థాన్ రాయల్స్(RR) ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026లో పీడకలలా మారింది. సూటిగా చెప్పాలంటే కాటేరమ్మకొడుకుల దెబ్బకు రాజస్థాన్ అల్లాడిపోయింది. దీంతో ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ చెత్త రికార్డులు నమోదు చేసింది. రాజస్థాన్ టాప్-4 బ్యాటర్లు కలిసి చేసిన పరుగులు కేవలం 'ఒక్కటి' మాత్రమే. ఐపీఎల్ చరిత్రలో ఒక జట్టులోని మొదటి నలుగురు బ్యాటర్లు ఇంత తక్కువ స్కోరు నమోదు… -
Washington Sundar : పాపం బాస్.. 10 ఏళ్ల ఐపీఎల్ కెరీర్.. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేని స్టార్ క్రికెటర్!
Washington Sundar : ఐపీఎల్ 19వ సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గణాంకాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. పదేళ్లుగా ఈ మెగా లీగ్‌లో కొనసాగుతున్నప్పటికీ, ఒక ఆల్‌రౌండర్‌గా ఆయన పేరిట ఇప్పటికీ ఒక్క అర్థ సెంచరీ గానీ, కనీసం నాలుగు వికెట్ల ప్రదర్శన గానీ లేకపోవడం గమనార్హం. నిజానికి వాషింగ్టన్ సుందర్ 2017లో కేవలం తన 17 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ప్రతి సీజన్‌లోనూ…
తాజావార్తలు
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్‌లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్‌మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!