V.Hanumantha Rao : బీజేపీ నాయకులు కొత్త ఆరోపణలకు తెరలేపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ కొత్త ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత రావు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓబీసీలను కించ పరుస్తూ మాట్లాడాడని రాహుల్ గాంధీ ఓబీసీలకు క్షమపణలు చెప్పాలని కొత్త వాదన వినిపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు క్షమపణలు చెప్పాలి ? అదానీపై పార్లమెంట్ లో ప్రశ్నించినందుకా అని ఆయన ప్రశ్నించారు. అదానీ విషయంపై ప్రజల దృష్టి మరల్చడానికే ఓబీసీల అంశాన్ని తెర మీదకు తెచ్చారన్నారు. ఏప్రిల్ 1వ తేదీన అన్ని పార్టీలతో సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read : Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి
Also Read
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించ పరిచారు అనే విషయం పై చర్చిద్దామన్నారు. ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏం చేశాయి… ఇప్పుడు తొమ్మిదేళ్ళ లుగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయం పై చర్చిద్దామని ఆయన సవాల్ విసిరారు. అదానీ గురించి మాట్లాడితే ఓబీసీ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికీ బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయలకు బీజేపీ ఓబీసి అంశాన్ని వాడుకుంటుందని, ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు తో సహా ఓబీసీ విద్యార్థులు మేధావులను పాల్గొనాలన్నారు. వాయినడ్ ఎన్నికలకు 30 రోజుల గడువును ఇస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుందని, సీఈసికి ఉన్న ఆలోచనా పార్లమెంట్ లో స్పీకర్‌కు లేదని తేలిపోయిందన్నారు. స్పీకర్ బీజేపీ పార్టీకి తోత్తుగా పని చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
Also Read : Jewellery Robbery: దొంగల మాస్టర్ ప్లాన్.. ఏకంగా జువెలరీ షాప్‌లోకి సొరంగం.. భారీ దోపిడి..
తాజావార్తలు
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!