Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Bounty Mojtaba Khamenei Iran Leaders Operation Epic Fury

US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..

Published Date :March 14, 2026 , 10:17 am
By BV Reddy
  • ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల నజరానా..
  • అమెరికాలో స్థిర నివాసం..
  • ఇరాన్ ప్రజలకు ట్రంప్ బిగ్ ఆఫర్..
US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

US Big Bounty: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ వేటాడుతున్నాయి. ఇప్పటికే, తొలి రోజు దాడిలోనే మాజీ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేశారు. ఇప్పుడు, కొత్తగా ఎన్నికైన మోజ్తబాను టార్గెట్ చేస్తున్నారు. మోజ్తబాతో పాటు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కి చెందిన ఇతర సీనియర్ అధికారులను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు.

Read Also: Pak vs Ban: సల్మాన్ ఆఘా అవుట్ వెనుక డ్రామా.. బంతిని చేతికిస్తుంటే రన్ అవుట్ చేసిన బంగ్లా కెప్టెన్!

ఇదిలా ఉంటే, వీరి ఆచూకీ తెలిపిన వారికి అమెరికా బంఫర్ ఆఫర్ ప్రకటించింది. ఇరాన్ కీలక నేతల సమాచారం ఇచ్చిన వారికి అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 92.47 కోట్లు) రివార్డును ప్రకటించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ‘‘రివార్డ్స్ ఫర్ జస్టిస్’’ ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రకటన వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్న IRGC నాయకులను పట్టుకోవాలని యూఎస్ ప్లాన్ చేస్తోంది. ఇరాన్ ప్రజలు ఈ సమాచారం ఇస్తే వారికి బహుమతితో పాటు అమెరికాలో స్థిరపడేందుకు అవకాశం ఇస్తామని చెప్పింది.

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్ కార్యాలయం డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్గర్ హెజాజీ, ఇరాన్ భద్రతా చీఫ్ అలీ లారిజాని వంటి కీలక నేతల్ని అమెరికా కోరుతోంది. మరోవైపు, ఇజ్రాయిల్ అమెరికాలు ఇరాన్‌పై దాడుల్ని తీవ్రం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్ లోని టార్గెట్లపై భీకర దాడులు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో హెచ్చరించారు. మరోవైపు, ఇరాన్ కూడా తన ప్రతీకార దాడుల్ని పెంచింది. ముఖ్యంగా, గల్ఫ్ లోని యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్ దేశాలను టార్గెట్ చేస్తోంది. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని మూసేసింది. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ali Asghar Hejazi
  • Donald Trump
  • Iran War
  • IRGC Leaders Targeted by US
  • Mojtaba Khamenei

తాజావార్తలు

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

  • Khiladi Lady : బంధువే కదా ఆశ్రయమిస్తే నగలు, డబ్బుతో పరార్‌

  • US Report: “R&AW, RSS‌లపై ఆంక్షలు పెట్టాలి”.. యూఎస్ రిపోర్ట్‌పై భారత్ ఘాటు స్పందన..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions