Home
Mojtaba Khamenei
Mojtaba Khamenei News
-
Mojtaba Khamenei: ఇజ్రాయిల్ ఎంబసీ పక్కనే ఇరాన్ సుప్రీంలీడర్ ఫ్లాట్లు..? స్పందించిన ఇరాన్..
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీకి లండన్‌లోని ఇజ్రాయిల్ ఎంబసీకి సమీపంలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లు ఉన్నాయంటూ బ్రిటిష్ మీడియాలో వచ్చిన కథనాలను ఇరాన్ ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని ఖండించింది. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మొజ్తబా ఖమేనీకి ఇరాన్లో కానీ, ఇతర విదేశాల్లో కానీ ఎలాంటి ఆస్తులు లేవని ఇరాన్ స్పష్టం చేసింది. ఆయన తన తండ్రిలాగే నిరాడంబరమైన జీవనశైలిని కొనసాగిస్తున్నారని పేర్కొంది. ఈ… -
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తబా ఖమేనీ లండన్‌లోని నివాసం అమ్మకానికి పెట్టారు. ఇది ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి కేవలం 50 మీటర్ల దూరంలోనే ఉండడం విశేషం. లండన్‌లోని అత్యంత సంపన్న ప్రాంతాల్లో ఉన్న విలాసవంతమైన పెంట్‌హౌస్ ఇప్పుడు అమ్మకానికి ఉంచారు. -
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గల్ఫ్ దేశాల పాలకులకు కీలక పిలుపునిచ్చారు. ముస్లిం దేశాలన్నీ ముఖ్యంగా పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంత దేశాలు తమ “అసలు శత్రువును” గుర్తించి ఐక్యంగా ఎదుర్కోవాలని కోరారు. -
Trump: మోజ్తబా ఖమేనీ చనిపోయాడని అనుకోవట్లేదు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై నెలకొన్న ఉత్కంఠకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. మోజ్తబా ఖమేనీ చనిపోలేదని తాను భావిస్తున్నానని ట్రంప్ తెలిపారు. అయితే ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. -
Mojtaba Khamenei: మోజ్తబా ఖమేనీ అరుదైన వీడియో విడుదల.. అనుమానాల వేళ వైరల్
ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. కొందరు తీవ్రంగా గాయపడ్డారని.. ఇంకొందరు ఆస్పత్రిలో కోలుకుంటున్నారని రకరకాలైన పుకార్లు వచ్చాయి. ఇటీవల తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు కూడా హాజరుకాకపోవడంతో అనేక రకాలైన అనుమానాలు రేకెత్తాయి. -
Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
ఇరాన్లో అత్యున్నత జాతీయ భద్రతా వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. మాజీ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) అధిపతి మొహ్సెన్ రెజాయీని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తన ప్రతినిధిగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (SNSC)లో నియమించారు. ఈ నియామకం అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి విషయంలో చర్చలు జరుగుతున్న సమయంలో చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మొహమ్మద్ బాఘర్ జోల్ఘదర్ స్థానంలో రెజాయీ బాధ్యతలు చేపట్టనున్నారు. జోల్ఘదర్ తన పదవికి రాజీనామా చేసి… -
Mojtaba Khamenei Health: మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠకు తెర.. కొత్త వీడియో విడుదల చేసిన ఇరాన్
Mojtaba Khamenei health: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆచూకీ, ఆరోగ్య పరిస్థితిపై కొనసాగుతున్న ఉత్కంఠ మధ్య ఇరాన్ మీడియా ఓ చిన్న వీడియోను విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన మెహర్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసిన ఈ 12 సెకన్ల వీడియోలో మొజ్తబా ఖమేనీ తన సలహాదారులు, అధికారులతో సమావేశంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు చిత్రీకరించారనే వివరాలు వెల్లడించలేదు. వీడియోలో ఖమేనీ ఆరోగ్యంగా కనిపించడం గమనార్హం. అమెరికా, ఇరాన్ మధ్య… -
Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, త్వరలోనే ఆయన మరణంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ తాజాగా పలు నివేదికలు అందుతున్నాయి. -
Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Iran: ఇరాన్-అమెరికా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు ఆ దేశ సైన్యానికి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో ప్రస్తుతం నేరుగా సంప్రదింపులు జరపడం చాలా కష్టంగా మారిందని అన్నారు. అయితే, దేశానికి ఆయన నాయకత్వం ఇప్పటికీ గొప్ప బలమని కొనియాడారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ సంయుక్తంగా జరిపిన దాడిలో అప్పటి ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అదే… -
Mojtaba Khamenei: హిజ్బుల్లాకు ఇరాన్ మద్దతు.. “జిహాద్, ప్రతిఘటనే ఏకైక మార్గం”.. మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా సంస్థకు మద్దతు తెలుపుతూ, “జిహాద్, ప్రతిఘటనే ముందున్న ఏకైక మార్గం” అని పేర్కొన్నారు. అలాగే, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు పూర్తిగా, ఎలాంటి షరతులు లేకుండా నిలిపివేయడం ఏ ఒప్పందానికైనా ప్రధాన షరతుగా ఉండాలని స్పష్టం చేశారు. హిజ్బుల్లా లేఖకు స్పందించిన ఖమేనీ హిజ్బుల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నయీమ్ ఖాసెమ్, సంస్థ యోధులు పంపిన…
తాజావార్తలు
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Astrology: అక్టోబర్ 07 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!