Parliament: జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి ఉన్న సంబంధంపై పార్లమెంటులో రచ్చ..
- పార్లమెంట్‌లో బీజేపీపై విరుచుకు పడ్డ ప్రతిపక్ష ఎంపీలు
- సభ ప్రారంభమవ్వగానే రచ్చ
- జార్జ్ సోరోస్‌తో సోనియా గాంధీకి ఉన్న సంబంధంపై ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోరమ్ ఆఫ్ డెమోక్రటిక్ లీడర్స్ ఇన్ ఆసియా పసిఫిక్ (ఎఫ్‌డిఎల్-ఎపి)తో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు ద్వారా పంచుకుంది . “కశ్మీర్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలన్న ఆలోచనకు ఈ ఫౌండేషన్ మద్దతు తెలిపింది. భారత అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడానికి విదేశీ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ” అని పేర్కొంది.
READ MORE: Illegal Sand Mining: రాజమండ్రిలో అక్రమ ఇసుక తవ్వకాలు.. 18 పడవలు సీజ్
Also Read
- Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
- AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
సోనియాగాంధీపై వచ్చిన ఈ ఆరోపణలపై సోమవారం పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. బీజేపీ ఆరోపణలు నిరాధారమని పేర్కొంటూ కాంగ్రెస్ ఎంపీలు సభలో రచ్చ సృష్టించడం ప్రారంభించారు. దీంతో లోక్‌సభ వాయిదా పడాల్సి వచ్చింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశం ప్రారంభమైంది. స్పీకర్ ఓం బిర్లా తన స్థానానికి చేరుకోగానే.. విపక్ష సభ్యులు తమ సీట్ల నుంచి లేచి సమస్యలను లేవనెత్తడం ప్రారంభించారు. అవి స్పష్టంగా వినిపించలేదు. స్పీకర్ స్పందిస్తూ.. ప్రశ్నోత్తరాల సమయంలో ఎలాంటి అంశం ప్రస్తావనకు రాలేదన్నారు.
READ MORE: CM Revanth Reddy: దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
ప్రశ్నోత్తరాల సమయం అత్యంత కీలకమని స్పీకర్ అన్నారు. “సభా కార్యక్రమాలు సమంజసంగా జరగాలని అందరూ కోరుకుంటున్నారు. మీరు మాత్రం సభలో గోల చేస్తున్నారు. మీ దృష్టిలో సభ నడవ కూడదని ఉంది.” అని పేర్కొన్నారు. దీనిపై విపక్ష సభ్యులు ఏదో మాట్లాడటం ప్రారంభించారు. ఆ తర్వాత స్పీకర్ బిర్లా వెంటనే సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
తాజావార్తలు
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!