Home
Jawahar Nagar Police
Jawahar Nagar Police News
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Malkajgiri: మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూరులో రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో ఈ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. తాజాగా ఈ దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పరారీలో నేపాలీ గ్యాంగ్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు. గత నెల 12వ తేదీన రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ ఇంట్లో పనిచేస్తున్న నేపాల్‌కు చెందిన మమత, రాజేశ్ అనే పనివాళ్లు… -
Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్‌తో దోపిడీ!
Hyderabad: హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్‌లో మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గల్ఫ్ ఎన్ క్లిప్‌లో ప్రొఫెసర్ విజయ లక్ష్మీ, మురళి మోహన్ దంపతులను కాళ్ళుచేతులు కట్టేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో పని చేస్తున్న ఇద్దరు నేపాలీలతోపాటు, మరో ఐదు మంది కలిపి దోపిడీ చేశారు. ఇంట్లో ఉన్న 60 తులాల బంగారం, వెండి, 30 వేలు నగదు దోపిడీ చేశారు. 13 రోజుల క్రితమే ఇంట్లో పని మనుషులుగా చేరి… -
Building Collapse: కూలిన రెండంతస్తుల భవనం.. శిథిలాల కింద ప్రాణాలు!
Building Collapse: రాజస్థాన్‌లోని కోటా నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న రెండంతస్తుల భవనం అకస్మాత్తుగా కూలిపోవడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. సుమారు 8:45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు, దీనితో ఐదుగురిని శిథిలాల నుంచి బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.… -
Nitya Pellikoduku : మేడ్చల్ జిల్లాలో నిత్య పెళ్లికొడుకు.. అరెస్ట్ చేసి అత్తారింటికి..!
Nitya Pellikoduku : మాయ మాటలు చెప్పి యువతులను వల్లో వేసుకుని ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓ కేటుగాడి బాగోతం తాజాగా బయటపడింది. ఈ వ్యక్తి బండారం రెండో భార్య లీలావతి గుర్తించడంతో జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. కేసు వివరాలు: మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్‌నగర్ గబ్బిబాల్‌పేట్ ప్రాంతానికి చెందిన లక్ష్మణరావు (34) ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 2014లో బంధువుల…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..