Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Two People Gun Shots Fired Salman Khans House In Mumbai

Salman Khan: బాలీవుడ్ నటుడు ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. పోలీసులు అలర్ట్

Published Date :April 14, 2024 , 9:54 am
By Chandra Shekhar Pamena
Salman Khan: బాలీవుడ్ నటుడు ఇంటి దగ్గర కాల్పుల కలకలం.. పోలీసులు అలర్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి దగ్గర కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ముంబయిలో సల్మాన్‌ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవాళ (ఆదివారం) తెల్లవారు జామున 5 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం వచ్చిందని పోలీసులు తెలిపారు. క్రైం బ్రాంచితో పాటు స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్‌ నిపుణులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Read Also: Murder Express: అనువాదం తెచ్చిన తంటా.. హటియాను హత్య చేశారుగా..

కాగా, గత ఏడాది మార్చిలో సల్మాన్‌ ఖాన్ ను బెదిరిస్తూ ఆయన ఆఫీసుకు ఈ- మెయిల్స్‌ వచ్చాయి. దీనిపై విచారణ చేసిన ముంబయి పోలీసులు.. గ్యాంగ్‌స్టర్లు లారెన్స్‌ బిష్ణోయ్‌, గోల్డీ బ్రార్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయగా.. వీరు టార్గెట్‌ చేసిన లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్‌ పేరున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. అయితే, కృష్ణ జింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న టైంలో బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ దెబ్బ తీశారంటూ 2018లో లారెన్స్‌ బిష్ణోయ్‌ కామెంట్స్ చేశారు. ఇదే విషయంపై ఆయనకు ఈ- మెయిల్‌లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అలాగే, 2023 ఏప్రిల్‌లోనూ ఇదే తరహా బెదిరింపుల రావటంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ‘ఎక్స్‌’ గ్రేడ్‌ భద్రతను ‘Y+’గా అప్‌గ్రేడ్‌ చేయగా.. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్‌కు భద్రత ఇస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • gun fire
  • mumbai
  • police
  • Salman Khan

తాజావార్తలు

  • Bhatti Vikramarka :జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం

  • AP Cabinet: 31 ప్రాజెక్టులు.. రూ.39,436 కోట్లు.. ఏపీ కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు..!

  • Raaka: బన్నీ ‘రాకా’ పెద్ద స్కెచ్చే.. కానీ ‘శక్తి’ పోట్లు?

  • Ragi Pakodi Recipe: సాయంత్రం స్నాక్స్‌లో హెల్తీ ట్రిట్.. కరకరలాడే ‘రాగి పకోడి’

  • Russia New Plan: అమెరికాకు షాక్.. మాస్టర్ ప్లాన్ వేసిన రష్యా..

ట్రెండింగ్‌

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions