MLA Rajasingh : ఎమ్మెల్యేకు మరో రెండు షోకాజ్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు తాజాగా మంగళహాట్ పోలీసులు మరో రెండు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయితే.. ట్విట్టర్, ఫేస్ బుక్‌లో వివాదస్పద వ్యాఖ్యలు చేశారని మంగళహాట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే.. డిసెంబర్ 6, 1992లో కర సేవకులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, బలిదానాలు స్మరిస్తూ పెట్టిన పోస్ట్ ఎక్కడ కూడా వివాదాస్పదం లేదని రాజసింగ్ వెల్లడించారు. అయితే.. లవ్ జిహాద్ శ్రద్ధ మర్డర్ కేసులో ఫేస్ బుక్ లో వైరల్ అవుతున్న మీమ్ కి రాజాసింగ్ సంబంధం లేదని రాజసింగ్ తెలిపారు. పోలీసులు అత్యుత్సహంతో కలరింగ్ ఇచ్చి షోకాజ్ నోటీసులు ఇచ్చారంటున్న రాజాసింగ్ తరపు న్యాయవాది కరుణసాగర్ వెల్లడించారు. రేపటి లోగా షోకాజ్ నోటీసులకు పూర్తి స్థాయి లిఖిత పూర్వక వివరణ ఇస్తామని రాజాసింగ్ లాయర్ కరుణసాగర్ పేర్కొన్నారు.
Also Read : Space Balloon Flight: వికారాబాద్ పంటపొలాల్లో ఆకాశం నుంచి పడిన వింత పరికరం.. ఎగబడ్డ జనం..
తమ రిప్లైకి సంతృప్తి చెందిక పోతే హైకోర్టు ను ఆశ్రయిస్తమని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల క్రితం జైలు నుంచి షరతులతో కూడిన బెయిల్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు.. రాజాసింగ్ సోషల్ మీడియాలో ఎలాంటి వివాదస్పద పోస్టులు పెట్టకూడదని పేర్కొంది. దీంతో ఆయన సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
- Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
- CM Chandrababu: నేను 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. అదంతా మీ వల్లే.. ఇది నా పూర్వజన్మ సుకృతం!
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
తాజావార్తలు
-
Nani fans meet: 10 వేల సెల్ఫీలు.. 10 వేల మందికి విందు భోజనం.. ఫ్యాన్స్ కోసం నాని సెన్సేషన్!
-
Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
-
CM Chandrababu: ఎక్కడ చంద్రబాబు ఉంటే.. అక్కడ అవినీతి జరిగే ప్రసక్తే లేదు!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
Ashika: అప్పుడేమో‘సిస్టమ్’పై లెక్చర్లు… ఇప్పుడేమో అలాంటి ఫొటోల పోస్టింగా?
ట్రెండింగ్
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!