Flight Ticket: త్వరపడండి.. ఆగస్ట్ 15న కేవలం రూ. 1578కే విమాన ప్రయాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flight Ticket: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థల్లో ఒకటైన విస్తారా ఓ ఆఫర్ తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఫ్రీడమ్ సేల్ ప్రకటించింది. ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా ఎకానమీ, ప్రీమియం ఎకానమీ, బిజినెస్ క్లాస్ టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్లను అందజేస్తున్నారు. ఈ ప్రత్యేక సేల్ ద్వారా విస్తారా కస్టమర్లు దేశీయ మార్గాలతో పాటు అంతర్జాతీయ నెట్‌వర్క్‌లలో కూడా తక్కువ ధరకు ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు విస్తారా ఒక ప్రకటన చేసింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Read Also:Aravind Kejriwal : కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్.. ఆగస్టు 23న తదుపరి విచారణ
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
విస్తారా ఫ్రీడమ్ సేల్ టికెట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం అర్ధరాత్రి 23.59 వరకు బుకింగ్ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫ్రీడమ్ సేల్ ద్వారా, వన్-వే డొమెస్టిక్ రూట్ కోసం కనీస విమాన టిక్కెట్ ధర రూ. 1578గా నిర్ణయించారు. ఇది ఎకానమీ క్లాస్‌కు వర్తిస్తుంది. అదే ప్రీమియం ఎకానమీ అయితే, కనీస టిక్కెట్ ధర రూ. 2,678. అలాగే, బిజినెస్ క్లాస్ కనీస టిక్కెట్ ధర రూ. 9,978 మాత్రమే. మీరు అంతర్జాతీయ మార్గాలను పరిశీలిస్తే, రెండు-మార్గం అంటే రిటర్న్ ధరలు కూడా చేర్చబడ్డాయి. ఎకానమీ క్లాస్ అంతర్జాతీయ విమాన టిక్కెట్ కనీస ధర రూ. 11,978గా నిర్ణయించారు. ప్రీమియం ఎకానమీ క్లాస్ ధర రూ. 13,978 అయితే బిజినెస్ క్లాస్ ధర రూ. 46,978. ఈ ధరలు అన్ని పన్నులతో కలిపి ఉంటాయి. మీరు ఆగస్టు 15లోపు బుక్ చేసుకోవచ్చని.. అక్టోబర్ 31, 2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.
Read Also:National Flag: జాతీయ జెండా ఎగరవేస్తున్నారా.? ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..
Celebrating India’s 78th Independence Day with the Freedom Sale!
Domestic one-way fares start at INR 1578 & International return fares start at INR 11978 all-in.
Book until 15-August-2024 for travel until 31-October-2024.— Vistara (@airvistara) August 9, 2024
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!