Pakistan: భారత్‌లో ఉంటూ.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు.. కట్ చేస్తే..
- సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలు పోస్ట్
- ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకున్న ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.
READ MORE: Operation Sindoor: భారత్ దాడిలో పాకిస్తాన్‌కి తీరని నష్టం.. ఏకంగా రూ. 28,000 కోట్లు ఆవిరి..
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
స్థానిక ఎస్‌హెచ్‌ఓ అభిషేక్ కుమార్ ప్రకారం.. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత.. స్థానిక ప్రజల్లో కోపం చెలరేగింది. పోలీసులకు ఈ వీడియో గురించి సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఇర్ఫాన్, వాజిద్ షాలపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సెక్షన్ 353 (2), ఐటి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.
READ MORE: Siraj : ఏడేళ్లు హైదరాబాద్‌లో సిరాజ్ మకాం.. గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో…
కాగా.. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌లో దేశ వ్యతిరేకులు బయటపడుతున్నారు. తాజాగా విడుదలైన వీడియో తీసిన వాళ్లు ఒక్కటే కాదు.. పాకిస్థాన్‌కు సపోర్టు చేసేవాళ్ల బయట చాలా మంది ఉన్నారని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా ద్వేషపూరిత, రెచ్చగొట్టే కార్యకలాపాలను ప్రోత్సహించే కుట్ర అని చెబుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!