Donald Trump: నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
- నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
- నా నిర్ణయాలే ఆ దేశాన్ని కాపాడాయి..
- నెతన్యాహూ నన్ను గౌరవిస్తారు..
- ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూకు తనకు మధ్య బలమైన బంధం ఉందని చెబుతూనే, ఆయనను ‘‘అదుపులో’’ ఉంచాల్సి వస్తోందని అన్నారు. ఆక్సియోస్ జర్నలిస్టూ మార్క్ కపుటోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలపై ఇజ్రాయిల్ దాడి చేయకుండా తాను ఆపగలనని అన్నారు. నెతన్యాహూ తనను చాలా గౌరవిస్తారని, తాను చెప్పినట్లు చేస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇటీవల జరిగిన ఇరాన్ యుద్ధంలో తాను ఇజ్రాయిల్‌కు భద్రత కల్పించానని ట్రంప్ చెప్పారు. 2015లో ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవాలని తాను తీసుకున్న నిర్ణయం, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడంలో మతాను కీలక పాత్ర పోషించినట్లు, తద్వారా ఒక పెద్ద ముప్పును తప్పించానని ట్రంప్ అన్నారు. తాను లేకపోతే ఇజ్రాయిల్ నాశనమై ఉండేదని చెప్పారు. తాను ఆ నిర్ణయాలు తీసుకొని ఉండకపోతే ఇజ్రాయిల్ ఈ రోజు ఉండేది కాదని అన్నారు.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
- UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్‌లో అసలేం జరిగింది?
- London train crash: ఘోర రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి, 80 మందికి పైగా గాయాలు
- Trump vs Meloni: ‘నాతో ఫోటో కోసం ఆమె బతిమలాడింది’.. మెలోనిపై ట్రంప్ షాకింగ్ కామెంట్స్.. కట్‌చేస్తే..
తాజావార్తలు
-
Donald Trump: నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
-
Samantha: తల్లి కాబోతున్న సమంత?
-
Dhanush – Mrunal Thakur: ఇన్నాళ్లూ సీక్రెట్‌గా లవ్.. ఇప్పుడు సైలెంట్‌గా విడిపోయారా?
-
West Bengal: ‘‘బెంగాల్ పుష్ప’’ను తప్పించే కుట్ర.. జహంగీర్ ఖాన్ భార్య అరెస్ట్..
-
Klin Kaara: మెగా వారసురాలి పిక్ రిలీజ్… క్లిన్ కార ఎంత క్యూట్ గా ఉందో చూశారా!
ట్రెండింగ్
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!