Klin Kaara: మెగా వారసురాలి పిక్ రిలీజ్… క్లిన్ కార ఎంత క్యూట్ గా ఉందో చూశారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎట్టకేలకు రామ్ చరణ్ వారసురాలి ఫోటోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ మేరకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల, రామ్ చరణ్‌తో కలిసి క్లిన్ కార ఉన్న ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈరోజు క్లిన్ కార మూడవ పుట్టినరోజు సందర్భంగా, పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటో షేర్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక రాంచరణ్ దంపతులకు మొత్తం ముగ్గురు సంతానం. మొదటి కుమార్తెగా క్లిన్ కార జన్మించగా, తర్వాత ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. ఆ కవల పిల్లలను క్లిన్ కారకు చూపించేందుకు రాంచరణ్ ఆమెను తీసుకువస్తున్న సమయంలోనే, రామ్ చరణ్ అభిమానులు అపోలో ఆసుపత్రి వద్ద అత్యుత్సాహానికి పోయి క్లిన్ కార మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి, ఆమెను చూసే ప్రయత్నం చేశారు. ఈ చర్య అప్పట్లో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇక ఇప్పుడు క్లిన్ కార పుట్టినరోజు సందర్భంగా ఏకంగా ఆమె ఫోటోని మెగా ఫ్యామిలీ షేర్ చేయడం, ఇప్పుడు అభిమానులకు ఆనందం కలిగిస్తోందని చెప్పొచ్చు.
Also Read
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?