Bangladesh: బంగ్లాదేశ్‌లో మార్మోగిన ‘‘జై శ్రీరాం’’ నినాదాలు.. ఢాకాలో హిందువుల భారీ ర్యాలీ..
- ఢాకాలో వేలాది మంది హిందువులు భారీ నిరసన ప్రదర్శన.
- రాముడి చిత్రాన్ని అవమానించారనే ఆరోపణలపై ఆగ్రహం.
- 81 అడుగుల రామ విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేయడంపై హిందూ సంఘాలు నిరసన.
- ‘జై శ్రీరామ్’ నినాదాలతో ర్యాలీలు, దీపాల ప్రదర్శనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేస్తున్నారు. రంగ్‌పూర్‌లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని నిలిపివేయడంతో ప్రభుత్వంపై ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ర్యాడికల్ ఇస్లామిస్టులు ఈ విగ్రహా నిర్మాణాన్ని వ్యతిరేకించడంతో హిందువులు రోడ్లపైకి వచ్చారు. శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్టుకు మతోన్మాదుల నుంచి బెదిరింపులు వచ్ంచాయి. భద్రతా కారణాలతో ఈ నిర్మానాన్ని తాత్కాలికగంగా నిలిపేశారు.
ఈ నేపథ్యంలో ఢాకాలోని షాహ్భాగ్ కూడలి వద్ద హిందువులు భారీ స్థాయిలో నిరసన తెలిపారు. హిందూ మహాజోట్ పిలుపు మేరకు వేలాది మంది హిందువులు, విద్యార్థులు నిరసనకు దిగారను. హిందూ సంస్థలు, హిందువులు మానవహారాలు, దీపాలతో ర్యాలీ నిర్వహించారు. ఇదే కాకుండా, ఇటీవల విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇస్లామిస్టులు జరిపిన ర్యాలీలో, శ్రీరాముడి చిత్రపటాన్ని అవమానించారు. ఇది కూడా హిందువుల్లో ఆగ్రహానికి కారణమైంది. బాధ్యులను 72 గంటల్లో అరెస్ట్ చేయాలని హిందువులు ప్రభుత్వానికి అల్టి్మేటం విధించారు. డిమాండ్లు నెరవేరకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
Also Read
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
ఇదే విధంగా రాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వకపోతే, బంగ్లాదేశ్‌లోని 64 జిల్లాల్లో ఒక్కో రామాలయం నిర్మిస్తామని హిందూ మహాజోట్ ప్రకటించింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఆలయ సముదాయంలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహంతో పాటు 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహం, 30 అడుగుల శివుడి విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. దీని పనులు దాదాపు 80 శాతం పూర్తయినట్లు ఆలయ కమిటీ తెలిపింది. బంగ్లాదేశ్‌లో హిందువులు అతిపెద్ద మైనారిటీ వర్గంగా ఉన్నారు. దేశ జనాభాలో 8 శాతం ఉన్నారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!