Donald Trump: నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
- నేను లేకుంటే ఇజ్రాయిల్ నాశనమయ్యేదే..
- నా నిర్ణయాలే ఆ దేశాన్ని కాపాడాయి..
- నెతన్యాహూ నన్ను గౌరవిస్తారు..
- ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూకు తనకు మధ్య బలమైన బంధం ఉందని చెబుతూనే, ఆయనను ‘‘అదుపులో’’ ఉంచాల్సి వస్తోందని అన్నారు. ఆక్సియోస్ జర్నలిస్టూ మార్క్ కపుటోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలపై ఇజ్రాయిల్ దాడి చేయకుండా తాను ఆపగలనని అన్నారు. నెతన్యాహూ తనను చాలా గౌరవిస్తారని, తాను చెప్పినట్లు చేస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఇటీవల జరిగిన ఇరాన్ యుద్ధంలో తాను ఇజ్రాయిల్‌కు భద్రత కల్పించానని ట్రంప్ చెప్పారు. 2015లో ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా తప్పుకోవాలని తాను తీసుకున్న నిర్ణయం, ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు, తద్వారా ఒక పెద్ద ముప్పును తప్పించానని ట్రంప్ అన్నారు. తాను లేకపోతే ఇజ్రాయిల్ నాశనమై ఉండేదని చెప్పారు. తాను ఆ నిర్ణయాలు తీసుకొని ఉండకపోతే ఇజ్రాయిల్ ఈ రోజు ఉండేది కాదని అన్నారు.
Also Read
- China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
- Russia-Telegram: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడిపై ఉగ్రవాద ఆరోపణలు.. రష్యా సంచలన నిర్ణయం
- PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: మా ఉగ్రవాదులే మాపై తిరగబడుతున్నారు.. ఒప్పుకున్న పాకిస్తాన్..
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!