Donald Trump: ఇంతకీ నీ భర్త ఎక్కడ..? నిక్కి హేలిని ఎగతాళి చేసిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్ష పదవి కోసం తన సొంత రిపబ్లికన్ పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న ఇండో-అమెరికన్ నిక్కి హేలిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించాడు. విదేశాల్లో ఉన్న ఆమె మిలటరీ భర్త వెంట లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ హేలి ఇంతకీ నీ భర్త ఎక్కడ? ఉన్నాడని ఎగతాళి చేశారు. దీనిపై స్పందించిన హేలి సైనిక కుటుంబాలను అవమానించే వ్యక్తికి కమాండర్ ఇన్ చీఫ్‌గా ఉండే అర్హత లేదని ధీటుగా సమాధానం ఇచ్చింది.
Read Also: Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
అయితే, డొనాల్డ్ ట్రంప్ నువ్వేమన్నా చెప్పాలనుకుంటే నా వెనుక చెప్పకూడదు.. ఇద్దరం చర్చ పెట్టుకుందాం.. నీవు చెప్పాల్సిందేమన్నా ఉంటే అక్కడే నా ముఖం మీద చెప్పు’ అని ఆయన అన్నారు. 75 ఏండ్లు దాటిన రాజకీయవేత్తల మానసిక పరిస్థితిపై పరీక్షలు చేయించాలని తాను ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాను అని నిక్కీ హేలి పేర్కొన్నారు. కాగా, హేలి భర్త మేజర్ మైఖేల్ హేలి దక్షిణ కరోలినా నేషనల్ గార్డులో కమిషన్డ్ అధికారిగా పని చేస్తున్నారు. గత ఏడాది జూన్ నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు.
తాజావార్తలు
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!