Nikki Haley : నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో తాను డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేస్తానని రిపబ్లికన్ పార్టీ మాజీ అధ్యక్ష అభ్యర్థి నిక్కీ హేలీ బుధవారం చెప్పారు.
రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ స్పీడ్ గా దూసుకుపోతున్నాడు. తాజాగా, సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ తన ప్రత్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అనుకూలంగా ఉన్నారని విమర్శించారు.
అమెరికా అధ్యక్ష పదవి కోసం తన సొంత రిపబ్లికన్ పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న ఇండో-అమెరికన్ నిక్కి హేలిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించాడు. విదేశాల్లో ఉన్న ఆమె మిలటరీ భర్త వెంట లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ హేలి ఇంతకీ నీ భర్త ఎక్కడ? ఉన్నాడని ఎగతాళి చేశారు.
Nikki Haley: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఇండో-అమెరికన్ నేత నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అమెరికాతో భాగస్వామిగా ఉండాలని అనుకుంటోందని అయితే, ప్రస్తుతం అమెరికా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని భారత్ విశ్వసించడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం భారత్ అమెరికాను బలహీనంగా చూస్తోందని,
ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో భారత్ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, రష్యాతో సన్నిహితంగా ఉంటోందని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ అన్నారు. భారత్‌పై బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
న్యూ హ్యాంప్‌షైర్‌లో డోనాల్డ్ ట్రంప్‌కు 55 శాతం ఓట్లు వచ్చాయి. ఇక, రెండవ స్థానంలో నిక్కి హేలీ నిలిచింది. గత వారం క్రితం ఐయోవాలో జరిగిన ప్రైమరీలో కూడా ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూ హ్యాంప్‌షైర్‌లో 22 మంది డిలీగేట్స్ ఉండగా.. అందులో ట్రంప్ 11, హేలీ 8 గెలుచుకున్నాట్లు టాక్.
Nikki Haley: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024 ఎన్నికల కోసం ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులు ప్రచారాన్ని మొదలుపెట్టారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి పోటీలో ఉన్నారు. తాజాగా నిక్కీ హేలీ డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. 2
Nikki Haley: గాజా ప్రాంతంలోని పాలస్తీనా పౌరులపై ఇస్లామిక్ దేశాలు వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి నిక్కీహేలీ మండిపడ్డారు. ఇజ్రాయిల్-హమాస్ పోరులో ఇళ్లను విడిచివెళ్లిపోతున్న గాజా పౌరులకు ఆయా దేశాలు గేట్లు తెరవడం లేదని దుయ్యబట్టారు. గతంలో ఇరాన్ అణు ఒప్పందంపై మాజీ అమెరికా అధ్య�