Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
- సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
- ‘‘ట్రంప్.. నోర్మూయ్’’ అంటూ ఏఐ వీడియో
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరవధికంగా పొడిగించారు. పాకిస్థాన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే హార్ముజ్‌పై దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. దీంతో పశ్చిమాసియాలో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
అయితే తాజాగా ట్రంప్ ఏకపక్షంగా సీజ్ఫైర్ పొడిగించడాన్ని ఎగతాళి చేస్తూ ఇరాన్ మీడియా వ్యంగ్యం ఏఐ వీడియో రూపొందించింది. ఈ వీడియోలో చర్చల గదిలో ట్రంప్ తన ప్రతినిధులతో కూర్చుండగా.. ఇరాన్ వైపు కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎంతసేపటికి రాకపోవడంతో ట్రంప్ విసుకుచెంది అరుస్తుంటారు. ఇంతలో ఒకరు చీటీ తీసుకొచ్చాడు. దాంట్లో ‘‘ట్రంప్ నోర్మూయ్.’’ అని రాసుంది. దీంతో ట్రంప్ ఒక్కసారిగా షాకైనట్లుగా వీడియోలో కనిపించింది.
Also Read
- Ukraine: ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
How was the ceasefire extended?
The video is getting viral in Iran. pic.twitter.com/UCldpWjZMO— Iran In Hyderabad (@IraninHyderabad) April 22, 2026
తాజావార్తలు
-
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
-
Ranveer Singh : దీపికాకు పూర్తి ఆపోజిట్‌గా వ్యవహరిస్తున్న రణవీర్ సింగ్
-
Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
-
DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..
-
Talasani Srinivas Yadav: మీరు ధైర్యంగా పోరాటం చేయండి.. మీ వెనుక కేసీఆర్ ఉన్నారు..
ట్రెండింగ్
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?