Home
Global Politics News
Global Politics News News
-
US-Iran: 24 గంటల్లో శాంతి ఒప్పందం ఖరారు.. పాక్ ప్రధాని షరీఫ్ కీలక ప్రకటన
మొత్తానికి పాకిస్థాన్ చేసిన మధ్యవర్తిత్వం సత్ఫలితాన్ని ఇస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తోంది. -
Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక సంభాషణ జరిగింది. ఇద్దరి మధ్య 90 నిమిషాల పాటు ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరి ఉషాకోవ్ తెలిపారు. -
Iran-US Talks: ఇస్లామాబాద్‌లో అసిమ్ మునీర్‌తో ఇరాన్ బృందం భేటీ
ఇస్లామాబాద్‌లో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా ఇరాన్ ప్రతిపాదనలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. -
Trump-Iran: ‘‘ట్రంప్.. నోర్మూయ్’’.. సీజ్‌ఫైర్ పొడిగింపుపై ఇరాన్ సెటైర్ వీడియో
ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిరవధికంగా పొడిగించారు. పాకిస్థాన్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే హార్ముజ్‌పై దిగ్బంధం కొనసాగుతుందని పేర్కొన్నారు. -
Iran-US Talks: అమెరికాతో చర్చలపై మోజ్తాబా సంచలన నిర్ణయం! సర్వత్రా ఉత్కంఠ
అమెరికాతో చర్చలపై ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. -
US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతిచర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తర్వాత మధ్యవర్తిత్వం చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు… -
Iran: మా నమ్మకాన్ని గెలుచుకోవడంలో అమెరికా విఫలమైంది..
Iran: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య 21 గంటల పాటు చర్చలు జరిగినా కొలిక్కి రాలేదు. -
Iran-US Talks: ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. పాకిస్థాన్‌లో అమెరికాతో శాంతి చర్చలకు డుమ్మా!
Iran-US Talks in Islamabad: ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్నాయి. ఈ చర్చలు ఏప్రిల్ 11, 2026 (శనివారం) నాడు ప్రారంభం కానున్నాయి. పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్‌ల మధ్య జరగనున్న కీలక చర్చల ఫలితంపై మధ్యప్రాచ్యంలోని లక్షలాది మంది ప్రజల జీవితాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవితవ్యం ఆధారపడి ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య జరుగతున్న తొలి చర్చలు ఇవి. ఇప్పటికే ఈ చర్చల కోసం… -
Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?
Story Board: అమెరికా కేవలం ఆర్థిక శక్తి, సైనిక శక్తి కాబట్టి అగ్రరాజ్యం కాలేదు. ప్రపంచ పోలీసుగా తన వంతు పాత్ర నిర్వర్తిస్తోంది కాబట్టే.. అగ్రరాజ్యంగా చలామణి అవుతోంది. సరే అమెరికా ఏం చేసినా స్వార్థం కోసమే చేస్తుందనే ఆరోపణలు ఎన్ని ఉన్నా.. కీలక సమయాల్లో అమెరికా కలగజేసుకోకపోతే చాలా సమస్యలు సంక్షోభాలుగా మారి ఉండేవని మెజార్టీ దేశాలు ఒప్పుకుంటాయి. అందుకే ప్రపంచం అమెరికాను పెద్దన్నగా భావిస్తుంది. అలాంటి అమెరికాకు అధ్యక్షుడ్నీ కూడా అంతే గౌరవంతో చూస్తుంది.… -
Donald Trump: “నాకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారు.. కానీ”.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. తాను ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నానని, యుద్ధాన్ని త్వరగా ముగించడానికి ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఇటీవల పేర్కొన్నారు. అయితే, ట్రంప్ వాదనలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ గందరగోళం నడుమ అందరి దృష్టిని ఆకర్షించే మరో ప్రకటన చేశారు. కొంతమంది ఇరానీయులు తనకు ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని ఆఫర్ చేశారని చెప్పుకొచ్చారు. తాను నవ్వి, “నేను నిరాకరించాను. ప్రపంచంలో ఏ…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?