DHANUSH : యంగ్ దర్శకుల చూపు ధనుష్ వైపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో సినిమాలు చేసే హీరో ఎవరంటే ధనుష్. ఒక ప్రాజెక్ట్‌కు గుమ్మడికాయ కొట్టేసేలోపు రెండు మూడు సెట్ చేస్తుంటాడు. మినిమం త్రీ,ఫోర్ మంత్స్‌లో షూట్ కంప్లీట్ చేసేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాడు. భారీ ప్రయోగాలు జోలికి వెళ్లకుండా.. కంఫ్టర్ జోన్‌లో మూవీస్ చేస్తూ ఇటు నిర్మాతలు, అటు దర్శకులకు ఫ్రెండ్లీ హీరో అయ్యాడు. అందుకే మిగిలిన హీరోలతో పోల్చుకుంటే అతడి లైనప్ డిఫరెంట్.
ధనుష్ స్పీడే యంగ్ దర్శకులకు వరమైంది. ఓ హిట్ పడగానే ఓ స్క్రిప్ట్ తీసుకుని వాలిపోతున్నారు. మోస్ట్లీ తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్స్‌కు ఓకే చేస్తుంటాడు. పోర్ తొజిళ్ సక్సెస్ తర్వాత విఘ్నేశ్ రాజా చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మూవీ ఫినీష్ చేశాడు. అదే కర. ఈ ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది సెట్స్‌పై ఉండగానే అమరన్ ఫేం రాజ్ కుమార్ పెరియసామితో ధనుష్ 55 స్టార్ట్ చేశాడు. లబ్బర్ పందు ఫేమ్ తమిళరాసన్ పచ్చముత్తుతో ఓ మూవీకి కమిటైన ధనుష్.. తనకు స్టార్ డమ్ తెచ్చిన మారి సెల్వరాజ్‌తో ఓ మూవీ, వెట్రిమారన్‌తో వడా చెన్నై2 సెట్ చేశాడు. తాజాగా ఈ స్టార్ హీరో కోసం కపుల్ ఫ్రెండ్లీ ఫేమ్ అశ్విన్ చంద్రశేఖర్ కూడా కథ సిద్ధం చేస్తున్నాడట. ధనుష్ ఓకే చెబితే.. యువి క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించనుందట. ఇక ఇళయరాజా, అబ్దుల్ కలాం బయోపిక్స్‌కు పూర్తిగా మేకోవర్ అవ్వాల్సిన నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ చేసిన ధనుష్.. నిర్మాతగానూ బిజీనే. త్వరలో మళ్లీ మెగాఫోన్ పై ఫోకస్ చేస్తున్నాడట. మృణాల్ ఠాకూర్‌తో లేడీ సెంట్రిక్ ఫిల్మ్ చేయబోతున్నాడని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
Also Read
- USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Teacher Posts: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎం పోస్టుల కేడర్ ఫిక్స్.
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!