Rakhi: కుర్రాడిని బుట్టలో వేసుకోడానికి..నేనేమైనా ప్రియాంక చోప్రా కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల కంటే తన వివాదస్పద వ్యాఖ్యలతోనే ఆమె ఎక్కువ ఫేమస్ అయ్యారు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు విఫలమైన రాఖీ, తాజాగా తన మూడో పెళ్లి గురించి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జంటను ఉద్దేశించి ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముందు వెనుక చూడకుండా మాట్లాడే రాఖీ.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మూడో పెళ్లి ప్లాన్స్ గురించి అడగ్గా.. తనదైన శైలిలో స్పందించారు.. ‘నేనేమైనా ప్రియాంక చోప్రానా? ఒక కుర్రాడిని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవడానికి.. అది నా వల్ల కాదు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రియాంక తన కంటే వయసులో చిన్నవాడైన నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకోవడాన్ని ఉద్దేశించి రాఖీ ఇలా వ్యంగ్యంగా మాట్లాడటంపై ప్రియాంక ఫ్యాన్స్ మండిపడుతున్నారు. తన వ్యక్తిగత జీవితంపై క్లారిటీ ఇస్తూనే, అనవసరంగా ఇతరులను లాగడం రాఖీకే చెల్లిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!