Trump: దావోస్ వెళ్తుండగా ఎయిర్‌పోర్స్ వన్‌లో సాంకేతిక లోపం.. తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయిన ట్రంప్
- ఎయిర్‌పోర్స్ వన్‌లో సాంకేతిక లోపం
- దావోస్ వెళ్తుండగా సమస్య
- తిరిగి వాషింగ్టన్ వెళ్లిపోయిన ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావోస్ పర్యటన రద్దైనట్లుగా తెలుస్తోంది. దావోస్ వెళ్తుండగా ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది. ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో యు-టర్న్ తీసుకొని వాషింగ్టన్కు తిరిగి వెళ్లిపోయినట్లుగా వర్గాలు పేర్కొన్నాయి.
దావోస్‌లో ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతోంది. ఇందులో పాల్గొనేందుకు మంగళవారం వాషింగ్టన్ నుంచి స్విట్జర్లాండ్‌కు బయల్దేరారు. అయితే ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఎలక్ట్రికల్ సమస్య తలెత్తినట్లుగా తెలుస్తోంది. వెంటనే పైలట్లు విమానాన్ని వాషింగ్టన్కు మళ్లించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Also Read
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
ఇది కూడా చదవండి: Trump: అణ్వాయుధాల దాడికి సిద్ధపడుతుంటే నేనే ఆపా.. మరోసారి భారత్-పాక్ వార్‌పై ట్రంప్ వ్యాఖ్య
Air Force One, with US President Donald Trump on board, travelling to Switzerland, is returning to Joint Base Andrews after the AF1 crew identified a minor electrical issue in the aircraft, the Official White House Rapid Response says. The US President and team will board a… pic.twitter.com/fek25VXIHp
— ANI (@ANI) January 21, 2026
తాజావార్తలు
-
Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్‌కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Astrology: జూలై 23 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!