Traffic Diversion : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Diversion in Hyderabad due bibi ka alam.
హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు ఘనంగా నిర్వహించనున్నారు. మొహర్రం సంతాప దినంలో భాగంగా డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం నుంచి ఊరేగింపు సాగనుంది. పాతబస్తీలో బీబీ కా ఆలం ఊరేగింపు సందర్భంగా మంగళవారం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బీబీ కా ఆలం దబీర్‌పురా నుండి మసీదు-ఇ-ఇలాహి చాదర్‌ఘాట్ వరకు ఊరేగింపు సాగుతుంది. అయితే.. ఈ మార్గంలో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించబడతాయని పోలీసులు వెల్లడించారు. ఊరేగింపు బీబీ కా ఆలం – షేక్ ఫైజ్ కమాన్, యాకుత్‌పురా రోడ్, ఎతేబార్ చౌక్ – అలీజా కోట్లా- చార్మినార్ – గుల్జార్ హౌజ్, పంజేషా, మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ – మీర్ ఆలం మండి- దారుల్షిఫా మైదానం – అజఖానా-ఎ- జోహ్రా, కాలీ ఖబర్ కొనసాగి మస్జిద్-ఇ-ఇలాహి చాదర్‌ఘాట్ దగ్గర ముగుస్తుంది. ఊరేగింపు మార్గంలో వాహనాలను అనుమతించబోమని, ప్రజలు తమకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసుల కోరారు. వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
Also Read
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
తాజావార్తలు
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!