మేష రాశి వారు తాము చేపట్టే పనుల్లో ఆలస్యాలు ఇబ్బంది పెడుతాయి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘపరమైన వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా చేపట్టండి. ఈరోజు మేష రాశికి అనుకూలించే దైవం శ్రీ జ్వాలా నరసింహస్వామి వారు. ఈ రోజు మీరు చేయాల్సిన పూజ.. సుదర్శన స్వామివారి కవచంను పారాయణం చేయండి.
12 రాశుల వారి పూర్తి వివరాలతో కూడిన నేటి దిన ఫలాలు మీకోసం మీ భక్తి టీవీ అందిస్తోంది. ఈ కింది వీడియోలో ఈరోజు మీ రాశి ఎలా ఉందో తెలుసుకోండి?.