థియేటర్లలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలంటే రష్మిక నటించిన ది గర్ల్ ఫ్రెండ్, జటాధర, ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్న అనే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ వారం అనేక వెబ్ సిరీస్ లు మరియు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఏ ఏ ఓటీటీ లో ఏ సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.
అమెజాన్ :
రాబిన్ హుడ్ (వెబ్ సిరీస్) – నవంబర్ 2
నైన్ టూ నాట్ మీట్ యూ (వెబ్ సిరీస్) – నవంబర్ 3
నిషాంచి (హిందీ ) – నవంబర్ 07
జియో హాట్ స్టార్ :
భాయ్ తుజైపాయి; అక్టోబరు 31
మారిగల్లు: అక్టోబరు 31
రంగ్‌బాజ్: ది బిహార్ చాప్టర్: అక్టోబరు 31
బ్యాడ్ గర్ల్ – నవంబర్ 4
ది ఫాంటాస్టిక్ 4 (ఇంగ్లీష్) – నవంబర్ 5
నెట్‌ఫ్లిక్స్ :
బారాముల్లా (తెలుగు) – నవంబర్ 07
ఫ్రాంకెన్‌స్టీన్ (తెలుగు) – నవంబర్ 07
యాజ్ యూ స్టుడ్ బై (కొరియన్ క్రైమ్ డ్రామా) – నవంబర్ 07
గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్ (ఇంగ్లీష్)- నవంబర్ 07
ఏక్ చతుర్ నార్ (హిందీ) – నవంబర్ 07
ఆహా :
చిరంజీవ (తెలుగు) – నవంబర్ 07
నెట్‌వర్క్ ( తెలుగు) – నవంబర్ 07
జీ5 :
కిస్ (తమిళ్) – నవంబర్ 07
తోడే దూర్ తోడే పాస్ (హిందీ ) – నవంబర్ 07