వారం వారం థియేటర్లలోకి చాకా సినిమాలు విడుదల అవుతుంటాయి.. అందులో కొన్ని సినిమాకు మాత్రమే బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అలాగే హిట్ సినిమాలు ఇటీవల నెలలోపే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలోకి విడుదల అవుతున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు గానీ ఒకటి, రెండు సినిమాలు మాత్రం పర్వాలేదనిపించాయి.. అయితే ఈ వారం సినీ ప్రేక్షకులకు కల్కి సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. ఇక ఓటీటీలో…
ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇదే నెలలో విడుదల కాబోతుంది.. దానికోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఈ వారం థియేటర్లలోకి చెప్పుకోదగ్గ మూవీస్ అయితే రిలీజ్ కావడం లేదు.. కేవలం చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ కానున్నాయి.. ఇక ఓటీటీ లో కొన్ని హిట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి చూద్దాం.. డిస్ని +హాట్‌స్టార్..…