The Rajasaab : ఓటీటీలో బయటపడుతున్న రాజాసాబ్ లోపాలు..హీరోయిన్ కి కూడా డూప్ వాడారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డార్లింగ్ ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మూవీ ఎలాంటి టాక్ అందుకుందో మనకు తెలిసిందే. డైరెక్టర్ మారుతి ప్రభాస్‌ను సరిగ్గా చూపించలేదని ఫ్యాన్స్ ఇప్పటికే గుర్రు మంటున్నారు. ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ వాడిన డూప్ షాట్లు, గడ్డం విషయంలో వచ్చిన తేడాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు వీటికి తోడు హీరోయిన్‌కు కూడా డూప్ వాడారనే విషయం బయటకు రావడం మరింత దుమారం రేపుతోంది. ఈ సినిమాలో విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఈ వివాదానికి కారణమైంది. తాను హీరో, హీరోయిన్లతో ఫోటోలు దిగడం కష్టం కాబట్టి, వారి డూప్‌లతో ఫోటోలు దిగి సంతృప్తి చెందుతానంటూ మాళవిక మోహనన్ డూప్‌తో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. దీంతో,
Also Read : Rukmini : రష్మికలాగే.. రుక్మిణికి కూడా కన్నడిగుల విమర్శలు తప్పవా?
Also Read
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
- Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
“హీరోయిన్ చేసే చిన్నపాటి ఫైట్ సీన్లకు కూడా డూప్‌ను వాడేశారా?” అంటూ నెటిజన్లు మారుతిపై విరుచుకుపడుతున్నారు. సినిమా రిజల్ట్ పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత కోపంగా ఉన్నారంటే, మారుతిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. ఆయన పేరు మీద వందలాది స్విగ్గీ, జొమాటో ఆర్డర్లను ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పద్ధతిలో బుక్ చేసి వేధిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయన కొద్దిరోజులుగా ఇంటి నుంచే బయటకు రావడం లేదట. ఓటీటీలో సినిమా చూస్తున్న నెటిజన్లు.. వీఎఫ్ఎక్స్ లోపాలు, లాజిక్ లేని సీన్లను స్క్రీన్ షాట్లు తీసి మారుతిని ట్యాగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వంటి హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడారని, కంటెంట్ విషయంలో దర్శకుడు పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శకులు మండిపడుతున్నారు. ఈ వివాదంపై చిత్ర యూనిట్ మౌనం పాటిస్తుండటం గమనార్హం.
తాజావార్తలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్‌లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!