కోలీవుడ్‌లో ‘తంగలాన్’, మలయాళంలో ‘హృదయ పూర్వం’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న మాళవిక మోహనన్, తాజాగా ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, మాళవిక అందం నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. ‘ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పర్సనాలిటీ చాలా ప్రత్యేకం. ఆయన స్టార్‌డమ్‌ను అంత దగ్గరగా చూడటం…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. హారర్ ఫాంటసీగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, విజువల్స్ పరంగా ఆకట్టుకుంటోంది. అయితే, ఇండస్ట్రీలో కాపీ రైట్ వివాదాలు కామన్. కానీ ఇందులో ముందు వరుసలో ఉండేది మాత్రం సంగీత దర్శకుడు తమన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇక తాజాగా ఇదే విషయంలో మరోసారి ఇరుకున్నాడు తమన్. ఈ సినిమాలోని ‘నాచే నాచే’ పాట…
జనవరి 9న విడుదల కానున్న రాజాసాబ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అయితే, సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్ నుంచి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఙప్తితో పాటు.. నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలు రాజాసాబ్‌తో పోటీ పడడానికి సిద్ధమవుతున్నాయి. అయితే,…
ఓల్డ్ సాంగ్స్‌కు లేదా ఓ చిన్న ట్రాక్‌ను రీమిక్స్ చేసే కల్చర్ నార్త్ టు సౌత్ ఊపందుకుంటోంది. గత ఏడాది వచ్చిన కె ర్యాంప్‌లో రాజశేఖర్ ఆయుధం సినిమాలోని ఇదేమిటమ్మా మాయ మాయ, బాలకృష్ణ సమరసింహారెడ్డిలోని నందమూరి నాయక సాంగ్స్‌లోని ట్రాక్స్‌కు కొంత సేపు స్టెప్పులేసి అదరగొట్టాడు కిరణ్ అబ్బవరం. ఈ చిన్న సీన్‌ను థియేటర్లలో మస్త్ ఎంజాయ్ చేశారు ఆడియన్స్. Also Read : Sri Vishnu : చురకత్తిలా దూసుకెళ్తున్న శ్రీవిష్ణు ప్రజెంట్ బాలీవుడ్‌ను షేక్…
టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుండి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. ఫస్ట్ ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి…
2026 సంక్రాంతి రిలీజ్ బరిలో ఉన్న సినిమాలలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ఒకటి. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా ఈ హారర్ కామెడీ చిత్రం విడుదల కానుంది. రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో.. డైరెక్టర్ మారుతి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం మారుతి ఇంటర్వ్యూలు ఇస్తూ.. రాజాసాబ్ సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో బొమన్ ఇరానీ పాత్ర గురించి చెప్పి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. ‘రాజాసాబ్ సినిమాలో…
ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్, రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇక సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణకు…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజసాబ్ షూటింగ్ ను ఫినిష్ చేసి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేసేలా ప్రభాస్ వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్ (Spirit)’ పై కూడా ఫోకస్ చేశాడు డార్లింగ్. Also Read : Power Star…
‘రెబల్ స్టార్’ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన ‘ది రాజాసాబ్’. ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ‘సహనా.. సహనా’ పూర్తి పాటను బుధవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఓ అప్‌డేట్ ఇచ్చారు.…
మున్నా మైఖేల్ మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్ అక్కడ అంతకు మించి అవకాశాలు రాక సవ్యసాచితో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చేసింది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ ఇలా వరసగా తెలుగులో 3 సినిమాలు చేసింది. అందం, కాస్తో కూస్తో అభినయం, డ్యాన్స్ ఉన్నా కాని, తన కెరీర్ కి బ్రేక్ ఇచ్చే హిట్ మాత్రం రావడం లేదు. రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ తో నిధి అగర్వాల్…