Fight on Plane: విమానంలో భార్యాభర్తల మధ్య గొడవ..ఎమర్జెన్సీ ల్యాండింగ్
- ఫ్లైట్ లో భార్యాభర్తల ఫైట్
- ఎయిర్ లింగస్ విమానంలో ఘటన
- ఐర్లాండ్ నుంచి స్పెయిన్‌కు వెళ్తున్న విమానం
- గొడవ ముదరండంతో ఫ్రాన్స్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. చాలా సార్లు జంటలు షాపింగ్ మాల్స్‌లో లేదా మార్కెట్లలో పోట్లాడుకోవడం చూసే ఉంటాం. ఒక్కోసారి ఈ తగాదాలు రోడ్లు, వీధుల్లో దర్శనమిస్తాయి. అయితే తాజాగా అలాంటి ఘటన వెలుగుచూసింది. ఈ సారి పోట్లాట తోటివారికి ఇబ్బందిని కలిగించింది. ఓ పెద్ద సమస్యకు దారితీసింది. ఎందుకంటే ఈ ఫైట్ ఎగిరే విమానంలో జరిగింది. విమానంలో భార్యాభర్తల మధ్య ఒక్కసారిగా గొడవ జరగడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఐర్లాండ్ నుంచి స్పెయిన్‌కు వెళ్లే ఎయిర్ లింగస్ విమానంలో చోటుచేసుకోగా…ఫ్రాన్స్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
READ MORE: Paris Olympics 2024: భారత్ ఖాతాలో మరో పతకం.. షూటింగ్లో కాంస్యం గెలిచిన స్వప్నిల్!
Also Read
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. EI738 విమానం ఐర్లాండ్ లోని డబ్లిన్ నుంచి రాత్రి 7:15 గంటలకు బయలుదేరింది. ఒక గంట తర్వాత భార్య భర్తల మధ్య గొడవ మొదలైంది. ఒకరినొకరు కొట్టుకోవడం ప్రారంభించారు. గొడవ కాస్త ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్లింది. సిబ్బంది వారిద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పైలట్ కంట్రోల్ రూంకు సమాచారం అందింది. నాంటెస్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయవలసి వచ్చింది.
ఈ ఘటనలో మహిళ గాయపడింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు గంటల ఆలస్యం తర్వాత, విమానం మళ్లీ ఎగిరింది. విమానం రాత్రి 1:05 గంటలకు దాని గమ్యస్థానానికి అంటే స్పెయిన్ విమానాశ్రయానికి చేరుకుంది. విమానంలో ఉన్న ప్రయాణీకులు ఈ సంఘటనపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనవసరమైన ఆలస్యాన్ని కలిగించడమే కాకుండా చాలా మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది.
తాజావార్తలు
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Renault Kwid Facelift 2027: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ 2027 విడుదల.. 4 ఎయిర్‌బ్యాగ్స్, 10.1″ టచ్‌స్క్రీన్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!