Dirty Video: ఓ వివాహితను ఇంటికి పిలిచి అసభ్యకర వీడియో తీసిన నిందితులు..
- ఉత్తరాఖండ్‌లో దారుణం
- ఓ వివాహితపై క్రూరత్వం
- మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో
- వీడియోను వైరల్ చేస్తామని బెదిరింపులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై క్రూరత్వం ప్రదర్శించారు. మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో తీశారు నిందితులు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదంసింగ్‌నగర్ జిల్లా కాశీపూర్‌లో ఈ షాకింగ్ కేసు వెలుగు చూసింది. దీంతో.. బాధితురాలి భర్త కోర్టును ఆశ్రయించాడు.
PM MODI: హిందువులను తిట్టడం ఫ్యాషన్ అయింది.. రాహుల్ వ్యాఖ్యలపై పీఎం వార్నింగ్..
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
తండా ఉజ్జయిని నివాసి నన్హే సింగ్ కుమారుడు హరిశంకర్, ఫసియాపురా నివాసి బాల్కర్ సింగ్ కుమారుడు ప్రగత్ సింగ్, సురేష్ తో తనకు చాలా ఏళ్లుగా ఇంటి విషయంలో వివాదం ఉందని బాధితురాలి భర్త చెప్పాడు. అయితే.. తన భార్య బన్సీవాలా, తన సహచరురాలు రేఖా చౌహాన్ వివాదం పరిష్కరించుకుందామని నిందితుల ఇంటికి తీసుకెళ్లినట్లు భర్త ఆరోపించాడు. ఈ క్రమంలో.. 2023 ఆగస్టు 17న మధువాలా తన భార్యను తన ఇంటికి పిలిపించుకున్నాడని తెలిపాడు. అప్పటికే సురేష్, హరిశంకర్, ప్రగత్ సింగ్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే భార్యను బందీగా ఉంచి వివస్త్రను చేసి అసభ్యకరమైన వీడియో తీశారని చెప్పాడు. అప్పటి నుంచి నిందితులు తనను బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉన్నారని భర్త మధువాలా తెలిపాడు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. 11 మంది మావోల హతం
నిందితుల నుంచి ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఉందని వాపోతున్నాడు. శత్రుత్వం కారణంగా.. నిందితులు తన కుమారుడిని 2022 సెప్టెంబర్ 23న హత్య చేయాలనే ఉద్దేశ్యంతో కిడ్నాప్ చేశారని తెలిపాడు. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!