ఉత్తరాఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై క్రూరత్వం ప్రదర్శించారు. మహిళను ఇంటికి పిలిచి నగ్నంగా అసభ్యకరమైన వీడియో తీశారు నిందితులు. అంతేకాకుండా.. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు ఇద్దరు మహిళలు సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని…