AP Election Results 2024: ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆ సెంటిమెంట్ రిపీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Election Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటింది.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మట్టికరిపిస్తూ.. తిరుగులేని విజయాన్ని అందుకుంది.. కూటమి సునామీలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయ్యింది.. ఇక, ఇదే సందర్భంలో రాష్ట్రంలోని వివిధ స్థానాల్లో సెంటిమెంట్‌ను కూడా గుర్తుచేసుకుంటున్నారు నేతలు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరోసారి పాత సెంటిమెంట్ రిపీట్ అయ్యింది.. ఓ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన వారు.. తర్వాత ఎన్నికల్లో ఓటమి చెందుతారనే సెంటిమెంట్ కృష్ణా జిల్లాల్లో మరో సారి రిపీట్ అయ్యింది.. దానికి వైఎస్ జగన్ కేబినెట్లో జిల్లా నుంచి మంత్రులుగా పని చేసిన అందరూ పరాజయం చవిచూశారు.. జగన్ 1 కేబినెట్లో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని మరోసారి గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి మూఠగట్టుకోగా.. ఇక, జగన్ 1 కేబినెట్లో మంత్రిగా పనిచేసిన వెల్లంపల్లి శ్రీనివాస్, జగన్ 2 కేబినెట్లో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్.. పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచనల మేరకు నియోజకవర్గాలు మారినా.. వారికి ఓటమి తప్పలేదు.. మరోవైపు.. మచిలీపట్నంలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ కూడా రిపీట్ అయ్యింది.
Read Also: Telangana Inter board: హిట్లర్‌ను మించిపోతున్న ఇంటర్ బోర్డు అధికారులపై జేఏసీ చైర్మన్ ఆరోపణలు..
Also Read
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
- Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
- Manav Suthar Creates History: అరుదైన ప్రపంచ రికార్డుతో మనవ్ సుతార్ సంచలనం.. 1824 టెస్టుల చరిత్రలో తొలి భారత ఆటగాడు
తాజావార్తలు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
-
మనం రోడ్డుపై చూసి వదిలేసే ‘బిచ్చగాళ్ల’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
-
Ravindra Jadeja: భారత జట్టులో కొత్త చర్చ..! జడేజా స్థానానికి ముప్పు తప్పదా..?
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!