PKL: హమ్మయ్య… గెలిచారు… తెలుగు టైటాన్స్ విజయం
- తెలుగు టైటాన్స్-పాట్నా పైరేట్స్ మధ్య మ్యాచ్
- తెలుగు టైటాన్స్ గెలుపు
- 28-26 పాయింట్ల స్వల్ప తేడాతో తెలుగు టైటాన్స్ విజయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-పాట్నా పైరేట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో 28-26 పాయింట్ల స్వల్ప తేడాతో తెలుగు టైటాన్స్ విజయం సాధించింది.
Read Also: Nitish Kumar: ఎన్డీయేలోనే ఉంటా.. క్లారిటీ ఇచ్చిన నితీష్ కుమార్..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
తెలుగు టైటాన్స్ జట్టులో అత్యధికంగా ఆశిశ్ నర్వాల్ 9 పాయింట్లు సాధించాడు. అతనికి తోడు పవన్ సెహ్రావత్ 5, అంకిత్ 4, విజయ్ మాలిక్ 3 పాయింట్లతో రాణించారు. పాట్నా జట్టులో దేవాంక్ 7 పాయింట్లు, అయాన్ 6, సందీప్ కుమార్, అంకిత్ జగ్లాన్ 3 పాయింట్లు చేశారు. మొదటి నుంచి ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడుకుంటూ వచ్చాయి. ఈ ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ గెలుపొందింది. ఇరు జట్లు ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించాయి. తెలుగు టైటాన్స్‌లో ట్యాకిల్ పాయింట్స్ 2 ఎక్కువగా ఉన్నాయి. దీంతో.. తెలుగు టైటాన్స్ గెలిచి రెండో గెలుపును నమోదు చేసింది.
Read Also: Black Lips : మీ పెదవులు నల్లగా మారాయా? ఈ చిట్కాలు పాటించండి..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..