Telangana School: తెలంగాణ దీపావళి సెలవు తేదీలో మార్పు.. ఎన్నిరోజులంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana School: దీపావళి పర్వదినానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ముందుగా దీపావళి సెలవు తేదీని మార్చారు. ఈ మేరకు సెలవుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రకటించిన మేరకు నవంబర్ 12వ తేదీని దీపావళి సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తేదీని మారుస్తూ విడుదల చేశారు. తాజా ప్రకటన ప్రకారం.. దీపావళి సెలవులను నవంబర్ 13కి మార్చుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మారిన సెలవులను పాఠశాలలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు, ప్రైవేట్ సంస్థలకు కూడా అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో ఉద్యోగులకు మంజూరు చేసిన సాధారణ సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఆ జాబితా ప్రకారం నవంబర్ 12న దీపావళి సెలవు కూడా ఇచ్చారు. అయితే పండితుల సూచన మేరకు సెలవు దినాన్ని మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను నవంబర్ 13వ తేదీకి మార్చింది. దీనితో పాటు, నవంబర్ 13 న, ఉద్యోగులతో పాటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మరియు పాఠశాలలపై నెగోషియబుల్ చట్టం అమలు కానుంది. ప్రభుత్వం నవంబర్ 13 (సోమవారం)ని ఐచ్ఛిక సెలవుగా కాకుండా సాధారణ సెలవుగా ప్రకటించింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు రెండో శనివారం (నవంబర్ 11), ఆదివారం (నవంబర్ 12), మరుసటి రోజు సోమవారం (నవంబర్ 13) వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. ప్రతి సంవత్సరం దీపావళి సెలవుదినం (తిథి ద్వాయం) తిధుల ఆధారంగా నిర్ణయించడం తెలిసిందే. ప్రభుత్వానికి అందిన సలహాలు, వినతుల మేరకు ఈసారి కూడా దీపావళి సెలవులను మార్చినట్లు తెలుస్తోంది.
Revanth Reddy: కేసీఆర్ ను గద్దె దించండి.. రేవంత్ కు నామినేషన్ డబ్బులు ఇచ్చిన కొనాపూర్ వాసులు
Also Read
- Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
- Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
- WPL 2027 Auction: వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌కు అత్యధిక ధర.. సోఫీ మోలినెక్స్ను సొంతం చేసుకున్న యూపీ వారియర్స్..
- Pocket Rockets: నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’.. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో యూత్‌ఫుల్ డ్రామా.!
తాజావార్తలు
-
Cancer Drug Price Cut 2026: క్యాన్సర్ మందుల ధరల్లో భారీ తగ్గింపు.. రూ.80 వేల ఇంజెక్షన్ ఇప్పుడు రూ.7,150కే!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
Hyderabad: తెలంగాణలో ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలపై కొరడా.. 32 మెడికల్ షాపులకు నోటీసులు
-
Kumar Sangakkara: విమానాశ్రయంలో వివక్ష.. సంగక్కర సంచలన ఆరోపణలు!
-
Rudravanam PS: మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్.. అక్టోబర్ 30 నుంచి ‘రుద్రవనం పీఎస్’ స్ట్రీమింగ్.!
ట్రెండింగ్
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
WPL Auction 2027: చాలా తక్కువ ధరకే స్టార్ ప్లేయర్లు.. ముంబై ఇండియన్స్ భలే లక్కీ.. ఫుల్ స్క్వాడ్ ఇదే!
-
6,100mAh బ్యాటరీ, కిరిన్ 8000S చిప్సెట్, AI సెక్యూరిటీ ఫీచర్లతో Huawei Enjoy 100 స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
Apple మొట్టమొదటిసారిగా టచ్‌స్క్రీన్ సదుపాయం.. PROLED XDR డిస్ప్లే, M5 ప్రాసెసర్లతో MacBook Pro లాంచ్..
-
Less Oil Cooking: తక్కువ నూనెతో రుచికరమైన వంటలు.. అడుగు అంటకుండా ఉండే స్మార్ట్ చిట్కాలు ఇవే..